ఈడూ జోడూ 4

RareDesi.com

telugu sex stories “బాబు తల అడ్డంగాఊపి __”నాకు ఆడుకోవడం వచ్చు అంతే! ఎలా ఆడాలో చెప్పడంరాదు” అన్నాడు.

“ఇందులో రావడానికేముంది? నేను నేలమీద నాలుగుకాళ్ళతో పాకుతూంటే నువ్వు నావీపుమీద కూర్చుంటావు. అంతేగా?” అంది. ఉదయ.

“ఛీ __ అదేం గుఱ్ఱం అట” అన్నాడు బాబు.

వాడు తనకు తెలినతంలో గుఱ్ఱం అట గురించి వాళ్ళకు చెప్పాడు.

బాబు తల్లి సుభద్ర గుఱ్ఱం అట కోసం ఇంతలో ఓ గోధుమరంగు ప్యాంటు౦చుకుంది. ఇంచుమించు అదే రంగు చొక్కాకూడా వేసుకుంటుంది. కళ్ళకు గంటలు కట్టుకుంటుంది. ఆమె నేలమీద కూర్చుంటే అచ్చం గుఱ్ఱం లాగే పరుగులు తీసేది. ఎంత వేగంగా పరుగులు తీసినా బాబు బ్యాలెన్సు తపకుమ్డా చూసుకునేది.

“చెప్పడం తెలియదన్నావు. ఎంచక్కా చెప్పావు” అన్నది ఉదయ.

“చెప్పడం తెలియదని ఎందుకన్నానంటే __ అమ్మ ఈ గుఱ్ఱం అట గురించి ఎవరికీ చెప్పావద్దంది. ఆఖరికి మా అన్నన్నకికూడా చెప్పద్దంది. ఆఖరికి మా నన్నగరిఉకికూడా చెప్పద్దంది. కానీ నేను పొరపాటున ఒకసారి నాన్నగారికి చెప్పేశాను. అప్పుడు నాన్నగారు గుఱ్ఱం గుఱ్ఱం అని అమ్మనేంత ఏడిపించారో.. నాకెంతో జాలేసింది. ఆ తర్వాత నిజంగానే ఇంకెవ్వరికీ చెప్పలేదు” అని __” అయ్యో. ఇప్పుడు మీకు చెప్పేశాను. మీరు అమ్మ నేడిపిస్తారా?” ఆన్నాడు. బాబు కంగారుగా.

முரட்டு கதைகள்:  கங்கா யமுனா சரஸ்வதி - 9

“ఏడిపించడంమెందుకు ? నన్ను మీ యింటికి తీసుకునివెళ్ళి ఆపాంటూ షర్టూ ఇస్తే __ అమనం గుఱ్ఱమాట అడుకోవచ్చు” అంది వసంతలక్ష్మి.

“అయితే నువ్వుంటేనే నాకిష్టం” అని బాబు వసంతను గట్టిగా కౌగలించుకున్నాడు.

ఉదయకు నోటమటారాలేదు. వసంతలక్ష్మిఅంత చొరవ తీసుకునగలదని ఆమె అనుకోలేదు. ఆమె తెల్లబోయి చూస్తుండగా వసంతలక్ష్మి బాబును తీసుకుని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.

“మా యింటికివచ్చి బాబును తీసుకుని వెళ్ళిపోయింది. ఈ బాబును మచ్చిక చేసుకోవడం నవల్లయ్యే పనేనా?” అనుకుంది. ఉదయ.

అందులోనూ ఇలా జరగడం ఇది ప్రథమంకాదు.

నలుగు రోజులుగా ఉదయ శేనయ్యనడిగి బాబును తీసుకునివస్తున్నది. బాబును మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నలిలా ఆరంభంకాగానే అల వసంతలక్ష్మి వస్తుంది. బాబును తన తెలివితేటలతో ఆకట్టుకుంటున్నది.

తనెంచేయాలి?

వసంతలక్ష్మి తనతో పోటీపడుతున్నట్లు ఉదయ అర్ధంచేసుకుంది. తన స్నేహితురాలు తనకింత ద్రోహం తలపెడుతుందని ఆమె అనుకోలేదు. కానీ ఆమె ట్యాల పెడుతున్నది. ద్రోహమని ఎలాగంటుంది?

తనూ తెలివితేటలుపయోగించి వసంతలక్ష్మి దెబ్బతీయాలి డార్వీన్ సిద్దాంతం ప్రకారం సర్వసమర్ధులే అన్ని అఘాతలకూ తట్టుకుని నిలబడగల్గుతారు.

முரட்டு கதைகள்:  சுஜிதா - ஊத்தி கொடுத்த உத்தமி tamil kamakathaikal

చిన్నపిల్లల్ని మచ్చిక చేసుకోవడంలో వసంతలక్ష్మి అరితేరినపక్షంలో ఆమె ఆయాగా పనికివస్తుంది. మరితను..

ఉదయ మెదడు చురుగ్గా పనిచేస్తున్నది. ఆమె బుర్రలో కొత్తపథకం రూపు దిద్దుకుంటున్నది.

5

ప్రసాద్ బీచివద్ద కూర్చున్నాడు.

అతడి కెదురుగా కాస్త దూరంగా సుభద్ర కూర్చుని ఉన్నది. అతడు చూస్తుండగా ఓ కెరటం ఉవ్వెత్తునలేచి సుభద్రను ముంచింది.

ప్రసాద్ చటుక్కున కళ్ళు మూసుకున్నాడు.

సుభద్ర ఇంకలేదు. ఆమెను సముద్రుడు పొట్టబెట్టుకున్నాడు. … ఇది అతడు రోజూ చూసే దృశ్యమే! ఇది అతడు భరించలేని దృశ్యం అయినప్పుటికి కొద్దిక్షణాలైనా సుభద్ర కనబడుతుందిగదా అని అతడు బీచికి వస్తాడు.

ప్రసాదు సుభద్రనే తల్చుకుంటూ మూసినకళ్ళు తెరచి ఆశ్చర్యపడ్డాడు.

సముద్రంలో కలసిపోయిందనుకున్న సుభద్ర అట్నించి తనవైపే నడుచుకుంటూ వస్తున్నది. ఆమె ముఖంలో చెరగని చిరునగపు..

“అరే.. సుభద్ర…” అనుకున్నాడతడు.

ఆ యువతి సమీపించి __”అరే __ మీరు ప్రసాద్ కదూ” అని చటుక్కున అక్కడే కూర్చుండిపోయింది.

ఆమె సుభద్ర కాదని అప్పుడు గుర్తించి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రసాదు అయితే ఆమె ఎవరో అర్ధంకాక __”మీరు .మీరు..” అని అర్ధోక్తిలో ఆగిపోయాడు.

முரட்டு கதைகள்:  பெற்றோரின் வலியைப் புரியாத பிள்ளைகள்

“నేను ఉదయనండీ” అన్నదామె.

ఉదయ ఎవరో అతడికర్ధంకాకపోయినా “అలాగా” అని ఊరుకున్నాడతడు.

“మీరుంటున్న ఇంటికి రెండిళ్ళ అవతల మ యిల్లు మా నాన్నగారి పేరు గంగాధరం. మీరు ఆఫీసుకు వెళ్ళడం రోజూ చూస్తూంటాన్నేను. మీరలా పహీసుకు వెళ్ళగానే ఇలా మా ఇంటికి వచ్చేస్తాడు మీ బాబు. మా ఇద్దరికీ మంచిస్నేహం. మీబాబును చూస్తుంటే వాడిని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతుల్నిపిస్తుంది.” అంది ఉదయ.

“అదృష్టవంతులలో ఇప్పుడోకరో ఉన్నారు” అన్నాడు ప్రసాదుఅదోలా.

“అదీ విన్నానండీ “అంది ఉదయ” కానీ బాబుకు సంబంధించి ఎవ్వరులేరనిపిస్తుంది. మానన్న నా గురించి బొత్తిగా పట్టించుకోడని మీబాబు నాతోఎన్నిసార్లో చెప్పాడు. ఒక్కరు పోగానే ఇద్దరూ లేకుండా చేయడం అన్యాయం.

ప్రసాదు గంభీరంగా “వాడికే అన్యాయమో జరక్కూడదనీ __ వాడికి పూర్తీన్యాయం జరగాలనీ నా తాపత్రయం. అందుకు ఏంచేయాలో ఇలా ఒంటరిగా ఇక్కడకూర్చుని అలోచిస్తున్నాను..” అన్నాడు.

“మళ్ళీ పెళ్ళిచేసుకోండి” అంది ఉదయ.

“మళ్ళీ పెళ్ళి అంటే బాబుకు సవతితల్లి…”

“బాబు ఎంతో ముద్దయిన కుర్రవాడు. ఏఅడపిల్లయినా వాడిని తల్లి తప్ప ప్రేమించలేదు..” అంది ఉదయ.

முரட்டு கதைகள்:  Sexy Games to Spice Up Your Wedding Night and Honeymoon | new hot honeymoon sex videos download on FilesTube.com search engine -new couple honeymoon|Wedding Night Ideas, Stories, Poems, & Lingerie. Wedding Night Home

ప్రసాదు అదోలానవ్వి “ఏ ఆడపిల్లనయిన వాడిని తల్లిలాగే ప్రేమించవచ్చు. కానీ బాబు మరేఆడపిల్లనీ తల్లిస్థానంలో చూడదల్చుకోలేదు” అన్నాడు.

“వాడి వయసు అయిదు వాడిగురించి మీకున్నవన్నీ భ్రమలు..”

“లేదు వాడిని మా గారాబం మొండివాడుగా తయారుచేసింది. నేను, న భార్య వాడి దుడుకుతనం మనిపించాడానికి రమారమి రెండేళ్ళు కృష్టి చేశాం వాడిప్పుడు బుద్ధిమంతుడిలా కనబడుతున్నా ఏ క్షణంలోనో వాడి దుడుకుతనం మళ్ళీరావచ్చు. అప్పుడు తల్లితప్ప వాడిని భరించలేదు..” అన్నాడు ప్రసాద్.

“ఆ తల్లి ఎప్పటికి తిరిగిరాడు కదా! ఆమె స్థానంలో మరికరిని వెదకడానికి మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా?”

“లేదు..”

“ప్రసాదుగారూ__ మీరునన్నపార్దంచేసుకోకండి ఒక ఆడపిల్ల ఇలా మాట్లాడుతొందేమిటీ అన్న టెలికభావంతో నన్ను చూడకండి. నాలో చొరవ ఎక్కువ కొత్తవారిని చూసినా నాకు చాలాకాలంనుంచి తెలిసినట్లే అనిపిస్తుంది. అందులోనూ మిమ్మల్ని చూసినప్పుడు బాగా ఎరుగున్నమనిషిలా అత్మీయుడిలా అగుపించారు మీ బాబుకు తల్లివద్ద బాగాచేరిక ఎక్కువ. వాడికి తల్లిలేనిలోటు మరోఆడపిల్లవల్లనే తీరాలి. నాకు మీ బాబు నచ్చాడు. మా ఇద్దరికీ మంచి స్నేహంకుదిరింది.ఏయే పనులు చేస్తే వాడు సంతోషంగా వుంటాడో అర్ధంచేసుకున్నను వాడికి నా అవసరం ఎంతైనా వున్నదని అర్ధమవుతోంది. నాకూ వాడంటే ఏదో అనుబంధం ఏర్పడుతోంది ఆ అనుభవం ఎంతవరకూ లాగుతున్నదంటే..” అని క్షణం ఆగింది ఉదయ. ఆమెలో ఎంత చొరవ వున్న ఎప్పటికీ ఆ వాక్యం పూర్తీచేయడం కష్టమనిపించిందామెకు.

முரட்டு கதைகள்:  tamil sex

ప్రసాదు కుతూహలంగా ఆమెవంక చూస్తున్నాడు.

ఉదయ చాలా అందంగావుంది. ఆమె మాట్లాడుతూంటే ఆ పెదవుల కదలికలు, ముఖాభావాలు, కన్నుల రెపరెపలు __ ఆమెకు మరింత అందాన్ని నిచ్చాయి. మాట్లాడుతూంటే ఆమె మాటలు వినబడకపోయినా ఫర్వాలేదు. ఆమెను చూస్తుంటే చాలు.

ఆమె మాట్లాడడం ఆపగానే ఏదో లోకాలకు వెళ్ళిన ప్రసాదు తిరిగి ఈ లోకానికి వచ్చాడు__ “చెప్పండి!” అన్నాడు.

“ఏంచెప్పను?” అంది ఉదయ.

“బాబుకీ మీకూ అనుబంధం గురించి”

“అదా ?.” అని క్షణం తటపటాయించి _”బాబుని మీరు నాకిచ్చస్తారా? వాడిని నేను తల్లిలా సాకుతాను నాకు వాడు కావాలి” అన్నది ఉదయ.

ప్రసాదు తెల్లబోయి __”బాబును నేను వదులుకోలేను. వాడేప్పటికి నాతోనే వుంటాడు” అన్నాడు.

“పోనీ __ వావాడేక్కడు౦టే నేనూ అక్కడే ఉండొచ్చా?” అన్నది ఉదయ.

ప్రసాదు సూటిగా ఆమె కనులలోకి చూశాడు. అవి అమాయకంగా ఉన్నాయి. “మీరేమంటున్నారో మీకు తెలుసా?”

“తెలుసు..”

“అంటే బాబుకోసం మీరు నన్ను పెళ్ళిచేసుకుంటారా?”

ఉదయ అవునన్నట్లు తలఊపి వెంటనే రెండుచేతుల్లోకి ముకహం కప్పుకుని ఏడ్వసాగింది.

முரட்டு கதைகள்:  Tamil Kamakathaikal - vaalka un manaiviyin pundai…! vaalka aval thozhisumathiyin pundai4

ప్రసాద్ తెల్లబోయి “మీరేదో చెప్పారు. మరచిపోయాను” అన్నాడు.

“ఉదయ” అన్నదామె ఇంకా ఏడుస్తూనే

“ఉదయా!” అన్నాడు ప్రసాదు.

ఆమె చటుక్కున తలఎత్తింది.

తడిగా ఉన్న ఆమెకనులు మంచుతో తడిసిన పుష్పాల్లా మెరుస్తున్నాయి. కనులనుంచి ధారగా ప్రవహించిన కన్నీటి దారులు కొండవాగుల్లా ఉన్నాయి. ఆమె ముఖం ప్రకృతి సౌందర్యంతో నిండిన కొండలాగున్నది.

ఉదయా అని ప్రసాదు పిలిచినా పిలుపు ఆమెకు ఎంతో మధురంగా తోచింది. ఆమెలో ఎన్నో ఆశలునింపింది.

“ఏడుస్తున్నారేం?” అన్నాడు ప్రసాదు.

ఉదయ పైటకొంగుతో కనులుతుడుచుకుని “బాబుమీద అనురాగంతో ఏవేమో మాట్లాడేశాను. మీరిప్పుడు నాకు సిగ్గూఎగ్గూ లేదనుకుంటారని భయమేసింది. అందుకే ఏడుపు వచ్చింది.” అన్నది.

ఆడపిల్లలు ఒకోసారి మరీ చంటి పిల్లల్లా ప్రవర్తించడం జరుగుతుంది. ఆమె ఈమాటలన్నప్పుడు ప్రసాడుకి ఆమె తన బాబుకంటే చిన్నదనిపించింది.

“నేనెప్పుడూ అలాగనుకొను” అన్నాడు ప్రసాదు.

Best Telugu Sex Stories

Leave a comment