ముగ్గురి జీవితాలు 3 – Telugu Sex Stories

0
17

రాణీ 20 నిమిషాల్లో మీటింగ్ అరెంజ్ చెయ్ అన్నాడు. సరే సార్ అన్నది రాణి.
మీటింగ్ లో చెప్తున్నాడు, అందరికీ హాయ్. నా పేరు హరి. ఈ కంపెనీ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడున్న ఈ జనరేషన్ లో చాలా మార్పులు వచ్చాయి.అలాంటి కొత్త మార్పులకి తగ్గట్టు మన ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా జనాలకి అందుబాటులో మంచి ప్రొడక్ట్స్ తీసుకురావాలి.ఇకపై కంపెనీ రూల్స్ మారుతున్నాయి.నాకున్న సొంత కంపెనీ మరియు ఈ కంపెనీ రెండూ కలుపుతున్నాను. ఏది ఎలా మార్పులు చేయాలో అన్నీ మన కొత్త MD కి చెప్తాను.ఇకపై మన MD గా రాణి కి సర్వ హక్కులు ఇస్తున్నాను. ఎందుకంటే అతి త్వరలో నేను రాణిని పెళ్ళి చేసుకోబోతున్నాను.అన్నాడు. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. రాణి షాక్ లో ఉంది. మీరంతా మీ HR కి బాగా భయపడతారు అని నాకు తెలుసు. అయినా కూడా కొన్ని ఇయర్స్ గా ఇక్కడే పని చేస్తున్నారు అంటే ఇక్కడ పని మీకు ఎంత comfortable గా ఉండేలా మీ HR చేస్తుందో మీకు తెలుసు. అంతే కాదు వర్క్ లో మిమ్మల్ని డెవలప్ అయ్యేలా చేస్తుంది.దానికి తగ్గ జీతాలు అందేలా చేస్తుంది.అందుకే ఇక్కడే హాయిగా ఉందని మీరంతా ఎటూ వెళ్లకుండా పని చేస్తున్నారు. మరి ఇంత టాలెంటెడ్ పర్సన్ అదే MD గా ఉంటే ఇంకెంత డెవలప్ అవుతుంది. ఇది నా స్వార్థమే కావొచ్చు. మీ అందరి ముందు ఓపెన్ గా ప్రపోజ్ చేస్తున్నా, Rani I love you….will you marry me ….? అన్నాడు. నిజంగా ఆ క్షణం అందరి ముందు అలా ప్రపోజ్ చేసేసరికి రాణి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
రాణీ కన్నీళ్లు పెట్టకు. నీ సమస్త భాధ్యత నాది.వీళ్ళందరి ముందు చెప్తున్నాను. నీ కళ్ళలో నీళ్ళు రాకుండా చూసుకుంటాను.నన్ను నమ్ము. నీ టాలెంట్ వల్ల నీకు జాబ్ ఎలా వచ్చిందో…. నీకున్న మంచి వ్యక్తిత్వం వల్ల నేను నీకు భర్తను అవ్వాలి అనుకుంటున్నాను.నాకు ఆ అవకాశం ఇస్తావా ? ప్లీజ్ అన్నాడు హరి.

முரட்டு கதைகள்:  Aunty puku pai honey vesi pagala dhenga

తప్పకుండా సార్. కానీ ముందు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అన్నది రాణి.అది కూడా అయిపోయింది. అటు చూడు మీ అమ్మ నాన్న తమ్ముడు అని చూపించాడు.అమ్మా నాన్నా అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మొన్ననే వచ్చి అడిగాడు.మాకు నచ్చాడు.నీకు నచ్చితే పెళ్ళి చేస్తాం అన్నారు.హరి. దగ్గరికి వచ్చి మరి మీ ఇంట్లో వాళ్ళు అని అడిగింది.హరి నవ్వాడు. హలో వదిన గారు… ఇక్కడ ఉన్నాం మేము అంటూ ఇంకో పక్క నుండి హరి అమ్మ నాన్న తమ్ముడు వచ్చారు.నువ్వు ఆన్సర్ చెప్పేలా లేవని నేనే అన్నయ్యకి చెప్పాను.నువ్వు చెప్పకుండానే నీ మనసు తెలుసుకున్నాడు అన్నయ్య.ఇదే కదా మరి రాముడి లక్షణం.అందుకే ఇదంతా ప్లాన్ చేసాడు.ఇప్పుడు ఏమంటావ్ సీతమ్మ అన్నాడు హరి తమ్ముడు అజయ్. సిగ్గు పడుతూ నవ్వింది రాణి.బాబోయ్ చూడండి అందరూ మీ బాస్ లో నవ్వు కూడా ఉంది.అన్నాడు అజయ్. పో అజయ్.అందరి ముందు ఏంటిది అని క్యాబిన్ లో కి వెళ్ళింది. ఏ రాణి ఫీల్ అవ్వకు. ఇలా చేస్తేనే నీకు నా మీద నమ్మకం కలుగుతుంది అని చేసాను.వాళ్ళు మన కంపెనీ వాళ్లు.మన ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు. సో ఏమీ అనుకోరు. హ్యాపీ గా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా అన్నాడు హరి. ఇలా ఉంటే ఎలా భయపడతారు మళ్ళీ నాకు అని మూతి పక్కకి తిప్పుకుంది రాణి. నువ్వలా మూతి తిప్పకు ప్లీజ్ ఇప్పుడే ఆ మూతి పై ముద్దు పెట్టాలనిపిస్తుంది అన్నాడు హరి.నవ్వుతూ ఛీ పో అని బయటికి వెళ్ళి హరి అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం చేసి, నేను మీ కోడలిగా మీకు ఇష్టమేనా అని అడిగింది.ఇలాంటి మంచి కూతురు , మరియు లైఫ్ లో చిన్న వయసులోనే ఇంత సక్సెస్ పొందిన అమ్మాయి కోడలిగా వస్తుంటే ఎందుకు ఇష్టం ఉండదు చెప్పు.నీకు కంపెనీ లో మేము తోడుగా ఉండలేము కానీ, అమ్మా నాన్న లాగా నీకు ఎప్పటికీ తోడుగా ఉంటాము.అందులో నో డౌట్ అన్నారు అత్తా మామలు.

முரட்டு கதைகள்:  నా కల నిజమైంది - sex stories telugu

njyoti57913@gmail.com

ఈ కథ నచ్చితే ఫీడ్ బ్యాక్ ఇవ్వండి

The post ముగ్గురి జీవితాలు 3 appeared first on Telugu Sex Stories.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here