అందరికీ హాయ్. ఇది నేను రాసే మొదటి కథ.ఇది ఒక ఫ్రెండ్ చెప్తే విన్నాను.ఇక్కడ రాయడానికి బాగుంది అనిపించింది.అందుకే రాస్తున్న.
కథలోకి వెళితే…..
అది హైదారాబాద్.సులోచన, రాణి, కిరణ్మయి ముగ్గురు అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. సులోచన నర్స్ గా, రాణి HR గా, కిరణ్మయి కానిస్టేబుల్ గా చేస్తున్నారు.ముగ్గురికి మంచి జీతం.సగం ఇంటికి పంపుతూ సగం వారి ఖర్చులకి పెట్టుకుంటున్నారు.అందులో సులోచన మంచి సెక్సీ ఫిగర్.తెల్లగా,అందంగా,స్లిమ్ గా ఉంటుంది.అమ్మాయి అంటే ఇలా ఉండాలి లా బాబు అని ప్రతీ అబ్బాయి అనుకునేలా ఉంటుంది.తన వయసు 27. కాలేజ్ లో ఉండగానే లవర్స్ ను మెయింటైన్ చేసింది.ఇక హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక అంత మంచి అమ్మాయిని వదులుతారా…. వార్డ్ బాయ్ నుండి డాక్టర్స్ వరకూ అందరి కళ్ళు సులోచనను పడేయాలని ఉండేది. మనసు ఒప్పుకోకపోయినా డాక్టర్స్ తో చేయక తప్పలేదు తనకి.
ఇక రాణి.పేరుకు తగ్గట్టుగానే మహారాణి లా ఉంటుంది. అంటే రాజసంగా ఉంటుంది. అంతా హై లెవల్ మెయింటైన్ చేస్తుంది. ఎంత అందంగా ఉంటుందో అంతే పొగరు కూడా ఉంటుంది. ఎలాంటి వారినైనా కాలి కింద నలిపేయగలదు.అలాగే ఎలాంటి వారినైనా తన దారిలోకి తెచ్చుకోగలదు.ఒక విధంగా చెప్పాలంటే అన్నీ ఎక్కువే.అందం,ప్రేమ,పొగరు,అమాయకత్వం అన్నీ కలగలసిన కుందనపు బొమ్మలా ఉంటుంది.ఆమెను దగ్గరినుండి అర్థం చేసుకున్న వారే ఆమెతో ట్రావెల్ చేయగలరు. HR గా తను చేసే కంపెనీ ని అతి తక్కువ సమయంలోనే ఒక లెవల్ కి తీసుకువెళ్ళింది.తన లక్ష్యం ఒక్కటే.తను సొంతంగా కంపెనీ పెట్టాలి అని.అందుకే అదే ధ్యేయంగా పోరాడుతూ తన వయసు 25 కి వచ్చినా కన్యగానే ఉంది.కనీసం లవర్ కూడా ఇంతవరకు లేరు.
ఇక కిరణ్మయి. ఈమె చిన్నప్పటి నుండే చిచ్చర పిడుగు అని పేరు తెచ్చుకుంది. ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. తేడా వస్తే తాట తీస్తుంది.పైన ఇద్దరి కంటే ఒక ఇల్లాలిగా ఇలాంటి అమ్మాయి రావాలని ప్రతీ అబ్బాయి కోరుకుంటాడు. అంత చక్కగా పద్ధతిగా ఉంటుంది.ఈమెకి ఉన్న ప్రేమ తపన వల్ల చిన్నప్పటి నుండే ఆరుగురి ప్రేమలో పడింది.మొదటి వాడితో రొమాన్స్ మొదలు పెట్టి,ఆఖరి వాడితో సీల్ ఓపెన్ చేపించుకుంది.
ఇలా ముగ్గురు వేరు వేరు అయినా స్నేహంలో మాత్రం ఒకటిగా ఉండేవారు.
సులోచన ఒకరోజు రాణి ని అడిగింది. మేము ఇద్దరం సెక్స్ చేసాం నువ్వు చేయవా అని.ఎలాగో పెళ్ళి చేసుకుంటాను కదా ఇంకా ఎందుకు అన్నది. పెళ్ళికి ముందే చేస్తే అదో త్రిల్ చేసి చూడు.కావాలంటే నేను సెట్ చేస్తా అని సులోచన అన్నది. హే మూసుకోవే మీలాగా నాది రాయల్ ఫ్యామిలీ కాదు.చాలా పేద కుటుంబం నుండి వచ్చాను.కడుపు మాడ్చుకుని మా అమ్మ మాకు కడుపునింపిన రోజులు ఉన్నాయి.అందుకే అలాంటి బ్రతుకులకు ఇకనైనా స్వస్తి చెప్పాలని ఇలా ఉన్నాను.అలాంటి సెక్స్ ఊబి లోకి దిగితే అంతే వద్దు బాబు అన్నది. హే అదొక హెల్త్ సీక్రెట్ తెలుసా.నీకు నచ్చిన వాడితో వీకెండ్ లో ఒకసారి చెయ్. బాడీ మైండ్ రిలాక్స్ అవుతాయి నా మాటా విను. మేము అందుకే చేస్తున్నాం అని ఇద్దరు ఏదో చెప్పి రాణి ని ఒప్పించారు. సరే వచ్చే ఆదివారం మన ముగ్గురం మరో ముగ్గురితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.సులోచన బాగా ఆలోచించి తన ఫ్రెండ్ ఒకడు రాణికి సెట్ అవుతాడు అనిపించింది.తనతో మాట్లాడదామని కాల్ చేసి అడిగింది. అతను సరే అన్నాడు. కిరణ్మయి నాకు కూడా చూడవే వేరే వాడితో చేయాలని ఉంది అన్నది.అయితే నా బాయ్ ప్రెండ్ తో మన ఇద్దరం చేద్దామా అన్నది. అదెందే నువ్వు అడుగుతున్నావా నీ బాయ్ ప్రెండ్ తో చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగింది కిరణ్మయి. అవునే ఇవన్నీ కామన్.సెక్స్ ను సెక్స్ లా మాత్రమే చూడాలి.ఎమోషనల్ అవ్వకూడదు వీడు నా సొంతం,అది నా సొంతం అని అన్నది సులోచన. సరే అన్నది కిరణ్మయి. ఇంతలో రాణి వచ్చి సులోచన నాకు ఇంటర్ లో ప్రపోజ్ చేసిన వాడు ఉన్నాడు.వాడిని అడిగాను.సరే అన్నాడు.నేను మీతో రావట్లేదు.మీరు వెళ్ళండి.నేను వాడి రూం కి వెళ్తాను అంది రాణి.సరే వచ్చాక ఎలా చేసావో చెప్పాలి అన్నారు ఇద్దరు. అలాగే అంది రాణి.
ఆ ఆదివారం వచ్చాక రాణి కోసం అడిగిన వేరే వాడు కూడా వచ్చాడు. కిరణ్మయి అడిగింది నేను వీడితో చేస్తానే బాగున్నాడు అంది సులోచన తో.అలాగే అంది సులోచన.
సరే మేము వెళ్తున్నాం రాణి,నువ్వెప్పుడు వెళ్తావు అని అడిగారు. వాడు నిద్ర లేచాక కాల్ చేస్తా అన్నాడు అప్పుడు వెళ్తా అన్నది.సరే జాగ్రత్త అని వెళ్ళారు.
వాళ్ళు వెళ్ళాక హ్యాపీగా డోర్ లాక్ చేసుకుని పడుకుంది.రాణికి తెలుసు వాళ్ళతో ఎలా ఉండాలో అందుకే అబద్ధం చెప్పింది.లేదంటే అలాంటి తప్పు చేసేదాకా వాళ్ళు వదిలిపెట్టరు. అప్పటికి అది వారానికి ఒకరితో వెళ్తుంది. అపార్ట్మెంట్ కి కూడా అప్పుడప్పుడు తీసుకువస్తుంది. అందుకే ఎవరి బెడ్ రూమ్ లో వాళ్ళం ఉంటాం.మనుషులు మంచి వాళ్ళే. ఇదొక్కటి తప్ప అనుకుని హాయిగా నిద్రపోయింది.
సుఖాల్లో పెరిగిన వాళ్ళకి ఎప్పుడూ సుఖాలే కావాలని కోరుకుంటారు.కష్టాల్లో పెరిగిన వాళ్ళకి సుఖాలని ఎప్పుడు అనుభవించాలో తెలుసు.సుఖాల అనుభవాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుసు.
సులోచన ఫోన్ చేసింది రాణి కి వెళ్లావా అని,మొదలుపెట్టాను.ఫోన్ పెట్టేయ్.అయ్యాక నేనే చేస్తా అని ఫోన్ పెట్టేసింది.
సులోచన, కిరణ్మయి బాగా ఎంజాయ్ చేసి నైట్ కి వచ్చారు.వాళ్ళు వచ్చే సరికి రాణి బిర్యాని రెడీ చేసింది. వచ్చిన నలుగురికీ భోజనం పెట్టింది రాణి. రాణి ని చూసిన సులోచన ఫ్రెండ్ షాక్ అయ్యాడు.మీరు నా జూనియర్ గుర్తుందా అని అన్నీ గుర్తు చేసాడు. ఆ అవును గుర్తొచ్చింది. ఎలా ఉన్నారు అన్నాడు.బాగున్నాను అంది రాణి. బిర్యానీ చాలా బాగుంది అన్నాడు. థాంక్యూ అమ్మ నేర్పించింది అన్నది రాణి.సులోచన తన కోసమే కదా నన్ను అడిగింది నువ్వు అన్నాడు.అవును కానీ కొంచెం హెల్త్ బాలేదని వద్దు అన్నది అని చెప్పింది సులోచన.
రాణీ నీతో కొంచెం మాట్లాడాలి బయటికి రా అన్నాడు. సరే అని వెళ్ళింది.పైకి రా ఎవ్వరూ వినకూడదు అని చెయ్యి పట్టుకుని పైకి లాక్కుపోయాడు రాణిని. ఏంటి ఇలా లాక్కొచ్చావు అన్నది రాణి.
రాణీ వీళ్లతో ఎందుకు ఉంటున్నావు నువ్వు.వీళ్ళు అంత మంచి వాళ్ళు కాదు.నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. వీళ్ళతో ఉండకు అన్నాడు.
అవునా వీళ్ళతో వెళ్ళి వచ్చిన నువ్వు ఎలాంటి వాడివి మరి అన్నది రాణి.
అది కాదు రాణి అంటుంటే….
ష్….మాట్లాడకు. ఈ ఒక్క విషయంలో తప్ప వాళ్ళు బంగారం తెలుసా. నా కన్నా కూడా మంచి వాళ్ళు. ఇది పాయింట్ చేసి మాట్లాడకు నాకు నచ్చదు అన్నది రాణి.
సరే అనను కానీ,నీకో విషయం చెప్పాలి.నువ్వు ఒక పెద్ద కంపెనీ లో HR వి అని విన్నాను. నీకు మా అన్నయ్య గుర్తు ఉన్నాడా?
ఏదో కొంచెం గుర్తుంది ఎందుకు ?
మా అన్నయ్య కి నువ్వంటే చాలా ఇష్టం అప్పుడు. ఈ మధ్యే ఒక కంపెనీ పెట్టాడు. నీ సపోర్ట్ అన్నయ్యకి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా అన్నయ్యకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.నువ్వైతే బెస్ట్ అని అనిపిస్తుంది. మా అన్నయ్య నాలాగ కాదు చాలా మంచి వాడు.నీకు ఇష్టం అయితే ఆలోచించి చెప్పు.మన కాలేజ్ ఫంక్షన్ కి మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు అప్పుడు. అప్పుడే నీ డ్యాన్స్ బాగా నచ్చింది అన్నయ్యకి.పరిచయం చేయమంటే చేసాను నిన్ను.అలా చాలా సార్లు నీ గురించి అడిగాడు.నువ్వు అసలే అబ్బాయిలతో సరిగా మాట్లాడవు.నీతో మాట్లాడాలి అంటే అందరికీ భయం.అందుకే వదిలేయ్ అన్నయ్యా అన్నాను అప్పుడు. వాడు ఎవరిని లవ్ కూడా చేయలేదు.బాగా చదువుకుని నీలాగే జాబ్ చేసి ఇప్పుడు కంపెనీ పెట్టాడు.నువ్వు ఇప్పుడే ఏమీ చెప్పకు.బాగా ఆలోచించి చెప్పు.నీకు ఓకే అంటే అన్నీ నేను మాట్లాడతా. ఇదిగో మా అన్నయ్య ఫోటో అని చూపించాడు.
అప్పుడు రాణి అన్నది, నాకు నన్ను భరించేవాడు కావాలి.నేను భరించేవాళ్ళు నాకొద్దు.
నన్ను మెయింటైన్ చేయగలగాలి. అంటే నా ఖర్చులు కాదు.నాకు మంచి చెడు చెప్తూ,నన్ను ఎప్పటికప్పుడు సరైన దారిలో పెట్టేవాడు కావాలి.నాకు తల్లి తండ్రీ అన్నీ తానై ఉండాలి. మళ్ళీ చెప్తున్నా డబ్బు విషయంలో నేను అనడంలేదు.నేను సీత లాగా ఉంటాను. మీ అన్న రాముడి లాగా ఉండే ధైర్య సాహసాలు ఉంటే మాట్లాడు అని కిందకి వెళ్ళిపోయింది.
వామ్మో మామూలు కంచు కాదు.అయినా మా అన్నకు ఈ కంచు కరక్ట్. ఎలా అయినా ఒప్పించాలి అని తను కూడా కిందకి వెళ్ళాడు.
njyoti57913@gmail.com
మీకు నచ్చితే ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.స్టోరీ మొత్తం పోస్ట్ చేస్తాను.
1104661cookie-checkముగ్గురి జీవితాలు