అసలు కథ – Part 2

0
878

అలా షిల్లాంగ్ లో దిగీ దిగంగానే ఒక బ్లాక్ ఆడి కార్ ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. అచ్యుత్ తనని తాను పరిచయం చేసుకొని కారులో బయలు దేరుతూ కారంతా కలయజూసాడు. హై ఎండ్ ఆడి కార్ అది కార్ ముందు బ్యానెట్ పై మోహన అని M లోగోతో వ్రాయబడి ఉంది.లోపల సీట్లు కూడా చాలా కంఫర్ట్బుల్ గా ఉన్నాయి.ఎదురుగా డైలీ న్యూస్ పేపర్, ఒక వీక్లీ పుస్తకం పెట్టబడిఉంది. ప్రక్కనే నీళ్ళ బాటిలు, కొన్ని చాక్లెట్ లు పెట్టబడి ఉన్నాయి. ఎడం వైపున నాలుగైదు రకాల సిగరెట్ ప్యాకులు పెట్టబడి ఉన్నాయి. నెలకు25లక్షలు దొబ్బుతోంది కదా ఆమాత్రం ఏర్పాటు చేయక పోతే కస్టమర్లు రారు పాపం అని లోలోపల కుళ్ళుకొన్నాడు అచ్యుత్.


ఇంతలో డ్రైవర్ చిన్నగా దగ్గి , సార్ మీరు చాలా లక్కీ అన్నాడు.
ఎందుకు?
D;- సాధారణంగా వేరే వాళ్ళకు తన పర్సనల్ కారు పంపదు. మేడం దగ్గర ఉన్న సుజుకి హుండయ్ కార్లను పంపుతుంది.
అహా అని ఊరుకొన్నాడు. కాని లోపల మాత్రం కస్టమర్లను పడేయడానికి ఇదో రకమైన పబ్లిసిటీ కావచ్చు అనుకొన్నాడు.
అలా మాటల మధ్యలోనే కారు మోహన అని పేరుగల ఒక పెద్ద ఫాం హౌస్ లోప్లకు వెళ్ళి అందులో గల ఒక పెద్ద బంగళా ముందు ఆగింది. బంగళా ముందు కూడా మోహన అని అందంగా చెక్క బడి ఉంది.
ఈ మోహన ఎవరో అనుకొంటూ లోపలకు దారి తీసాడు.

முரட்டு கதைகள்:  కంప్యూటర్ క్లాస్ శృంగార కధ|Telugu Dengudu Kathalu - Your Secret Stories - Sex stories

లోపల పెద్ద హాలులో తూగుటుయ్యాలలోఒక అద్బుతమైన సౌందర్య రాశి, ప్రశాంతంగా ఏదో పుస్తకం
ఓహో అని మరి మీ అకౌవుంట్ పేరు కూడా అదే ఉందిగా అన్నాడు తనలోని లాయర్ బయటకు వస్తుండగా
అవును నాకిష్టమైన పేరుతో అకౌవుంట్ తెరవకూడదా ఏమి. . అలా అని ప్రభుత్వం ఏదైనా రూలు పెట్టిందా
అబ్బే అలా అని కాదు మీ నిజమైన పేరు అదే అయి ఉంటుందేమో నని అడిగా అంతే. .
సృజన కూడా చిన్నగా నవ్వేస్తూ ఇక దాగుడు మూతలెందుకు అచ్యుత్ . . .మీరు క్రిమినల్ లాయర్ అని నాకెప్పుడో తెలుసు .మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మీ వివరాలు మొత్తం బ్యాంక్ నుండి తెప్పించుకొన్నా . . నా ఊహ నిజమే అయితే . . .మీరు బహుశా గగన్ కేసు విశయమై నన్ను బుక్ చేసుకొని ఉంటారు అవునా
ఆమె సమయ స్పూర్తికి అబ్బురపడుతూ డైరెక్ట్ గా పాయంటులోనికొచ్చేస్తూ అవును మోహనా అన్నాడు ఆమె నిజమైన పేరుతో సంబోదిస్తూ. .
నేను ఊహించింది నిజం కాబట్టే మీకు నా పర్సనల్ కార్ పంపాను. ముందు భోంచేయండి.ఆ విశయాలు తరువాత మాట్లాడుదాం అంది.
సరే సరే అంటూ భోజనం పూర్తి కానిచ్చేపనిలో పడ్డాడు అచ్యుత్.
భోజనాలు కానిచ్చిన తరువాత తీరిగ్గా లాన్ లో కూచొన్నారు ఇద్దరూ . . .మోహన ఉరఫ్ సృజనే ముందుగా చర్చకు తెరలేపుతూ అచ్యుత్ మీరు నన్ను బుక్ చేసుకొన్నారు. కాబట్టి నా మీద పూర్తి హక్కులు ఉన్నాయి. ఈ కేసు విశయమై మీరు బయలుదేరే ఉందు చివర్లో మాట్లాడదామంటే నాకేమీ అభ్యంతరం లేదు అంతవరకూ ఇద్దరం స్వర్గ సుఖాలు చూడవచ్చు. లేదంటే ఇప్పుడే కావాలంటే చెబుత. . . మొత్తం విన్న తరువాత బహుశా మీకు నా మీద ఇంటరెస్ట్ కలగక పోవచ్చు .

முரட்டு கதைகள்:  Husband Leni aunty | Telugu sex story

అలాంటిదేమీ లేదు మోహనా . . .నేను వచ్చిందే కేసు విశయమై . ఇంత అందమైన అమ్మాయి తో రొమాన్స్ చేయకుండా కేసు విశయం ఎలాప్రారంభించాలా అనుకొంటున్న సమయంలో నీవే అవకాశం ఇచ్చావు. కేసు విశయం మొత్తం అయిపోయిన తరువాత మనం శారీరకంగా కలవచ్చో లేదో అప్పుడు నిర్ణయించుకొందాం ఏమంటా?

మీ ఇష్టం.. .నేను మొత్తం వివరాలు చెబుతా మీకు కావాల్సినవి మీరే ఎంచుకోండి. మళ్ళీ మధ్యలో డిష్టర్బ్ చేయవద్దు. అలా అని నేనేమీ అక్యూస్డ్ కాదు.
అవునవును ఆవిశయం నాకు తెలుసు మోహనా మీరు చెప్పండి అన్నాడు.

మోహన ఉరఫ్ సృజన గొంతు సవరిచుకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here