నా అనుభ వం 20 వ భాగం – Sex stories telugu

0
15

నేను తను ఇచ్చిన టీ తాగి మా వాటా లోకి వెళ్లి పోయా. ఇప్పుడు నా మనసు కి ఎంతో హాటు గా ఉంది. నేను నా మంచం మీద పడుకుని ఆలోచన లో పడ్డా, ఏంటి నాకు ఏమి అయ్యిందీ, నిజంగా నేను తననే కోరుకుంటున్నానా? మరి నా పెళ్లాం వచ్చాకా ఎలా, తన మనసు నిండా నేను ఉన్నా ఇది నిజం, నా కూ తన మీద ప్రేమ ఉంది కానీ ఇద్దరం పెళ్లి అయిన వాళ్లం. ఈ మా పరిచయం ఎంత వరకూ వెల్తుందీ, ఏమో మరి అనుకుంటూ కొద్ది సేపు పడుకున్నా. నా నుదురు మీద వెచ్చటి ఊపిరి తగిలి కళ్లు తెరిచా, తను నా కు ముద్దు పెడుతూ ఏంటి బావా ఇలా పడుకుండి పోయావ్ అంటూ, లే బావా అంది, పిల్లలు వచ్చేరా అన్నా, ఆ వాళ్ల కి తిండాని కి పెట్టి చదువుకో మన్నాలే అంది. నేను తన పెదాలు ముద్దు పెట్టుకున్నా, తను నా మీద నుంచి లేచింది. నేనూ లేచి కూర్చున్నా.
నేను తన తో నేను అలా బైటకి వెళ్లి వెంటనే వచ్చేస్తా, అన్నా, ఎందుకు బావా, ఒద్దు ఇలాగే ఉండూ నిన్ను నాలుగు రోజులు చూడకుండా ఉన్నా, నువ్వు ఎక్కడకీ వెళ్లద్దు అంది, నేను అది కాదు ఏమైనా మంచి స్వీట్స్, పళ్లు తీసుకు వస్తా, పిల్లలు కూడా తింటారు కదా అన్నా. సరే వచ్చేటప్పుడు పూలు కూడా తే బావా అంది. నేను లేచి మొహం కడుక్కుని బట్టలు వేసుకుని బైటకి వచ్చా. తనూ వాళ్ళ ముందు గదిలోకి వచ్చి నాకు కన్ను కొట్టి చెయ్యి ఊపుతూ నవ్వుతూ నన్ను సాగనంపింది. నేను అలా వెళ్లి మంచి స్వీట్స్, పళ్లు, పూలు కొని ఒక అర గంటలో వచ్చా.

முரட்டு கதைகள்:  తప్పెవరిది - Part 2 - www telugu sex stories com

నేను వచ్చే సరి కి మా ఇంటి గుమ్మంలో కుర్చీ వేసుకుని నా పెళ్లాం కి చుట్టం ఒకాయన కూర్చున్నారు. నేను ఆయనని చూసి కంగారు పడుతు, మీరు వచ్చి ఎంత సేపు అయ్యిందీ అన్నా. ఒక పావు గంట అయ్యింది, ఏంటీ, మీ ఆవిడ పురిటి కి వెళ్లాకా అస్సలు మా ఇంటికే రాడం లేదు. నీకోసం రెండు సార్లు వచ్చాం, తలుపు వేసి ఉంది, నువ్వు లేవు అని వెళ్లి పోయాం, ఇప్పుడు మీ ప్రక్క వాట వాళ్లు చెప్పారు లే, ఆ అమ్మాయి కుర్చీ వేసి కూర్చో మంది అన్నాడు.
నాకు నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మాట రాడం లేదు, ఈయన నా పెళ్లాం కి బాగా దగ్గర చుట్టం, ఎప్పుడు తనూ, భార్యా కలసి వచ్చేవారు మా ఇంటి కి. నేను తాళం తీసి రండి లోపలకి అంటూ వెళ్లా. నా చేతి లో పేకెట్ లోపల పెట్టి వచ్చి ఆయన తో కూర్చుని కబుర్లు చెపుతూ ఉంటే ఆయన, చూడు అల్లుడూ, నీ కు భోజనం కి ఇబ్బంది గా ఉంటే రోజు మా ఇంటి కి వచ్చి తినవచ్చుగా, చూడు ఎలా ఉన్నావో, అని తెగ బాధ పడి పోయారు. నేను అది ఏమీ లేదు అండీ, ఏదో తింటున్నా అనే సా. నాకు మనసులో తను మా వాటాలోకి రాక పోతే బాగుండును అని ఉంది.
అలా ఆయన కొద్ది సేపు కబుర్లు చెప్పి నన్ను బలవంతం చేసాడు వాళ్ల ఇంటి కి రమ్మని, నేను ఇప్పుడు కాదు అండీ, మా ఆఫీసు నుంచి మా ఫ్రెండ్ వస్తాడు, ఇద్దరం బైటకి వెళ్లాలి అనుకున్నాం, ఆది వారం తప్పక వస్తా అన్నా. అదేనయ్యా, పెళ్లాం ఇంటి లో లేక పోతే ఫ్రెండ్స్ తో బైట తిరగడం ఎక్కువ అవుతుంది లే అంటూ సరే మరి నీ ఇస్టం, ఆదివారం తప్పక రావాలి సుమా అంటూ వెళ్లి పోయాడు.
నేను అమ్మయ్యా, అనుకుంటూ కుర్చిలో ఫ్రీ గా కూర్చున్నా, తను వెనక తలుపు తీసుకుని వచ్చి బావా ఆయన అక్క కి చుట్టం అంట గా సీ

முரட்டு கதைகள்:  Pakinti aunty tho | telugusexkathalu

గురించి అడిగారు, బైటకి వెళ్లారు అని కుర్చీ వేసి కూర్చో మన్నా అంది. సరే గాని నన్ను బుర్ర తినేసి వెళ్లాడే బాబూ అని, అన్ని వివరం గ చెప్పా. తను నవ్వుతూ పోనీ రోజు వెళ్లి అక్కడే తిని ఆఫీసు కి వెళ్లు
బావా అంది.
నేను పోనీలే నీకు పెట్టడం కస్టం గా ఉందేమో అన్నా, దాని కి తను చాలా నొచ్చుకునీ, బావా ఏంటి బావా అలా అన్నావ్, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువ అంటూ కళ్లు నీల్లు తెచ్చుకుంది. నాకు చాలా బాధ వేసింది. చీ వెధవ నోరు అనుకుంటూ, సారీ రా ప్లీజ్ ఏదో పొరపాటు గా అనేసా. మరి నువ్వు అలా అనచ్చా నన్ను అంటూ తన ని హత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, ప్లీజ్ రా సారీ అన్నాగా, ఊ ఇంక ఎప్పుడూ అనను లే అంటూ తన కళ్లు తుడిచి, బ్రతి మలాడి, నవ్వించా.
తను కూడా నవ్వుతూ బావా నీకు అన్నం కంచంలో పెట్టి పట్టుకు వస్తా, పిల్లలకి ఇప్పుడే పెట్టా, అంది. నేను తన కోసం తెచ్చిన స్వీట్స్, పళ్లు, పూలు తీసి ఇచ్చా. అబ్బా బావా ఎన్ని పూలో అంటూ, బావా ఇవి అన్నీ ఇక్కడే ఉంచు. స్వీట్స్ మాత్రం పిల్లలకి పెడతా, కొన్ని మనకి ఉంచు అంటూ కొన్ని పట్టుకు వెళ్లింది.
తను వెళ్లగానే నా మనసు అంతా తన మీద ప్రేమతో నిండి పోయింది. ఇది ఎప్పటి బంధమో తెలీదు మా ఇద్దరిదీ, లేక పోతే ఏంటీ ఇలా కలుసుకోడం, అనుకుంటూ నేను బట్టలు మార్చుకుని వచ్చా. తను నాకు కంచం లో అన్నం పెట్టి తీసుకు వచ్చి, నాకు తినిపించి తనూ తింది. అలా కొద్దిసేపు నా తో గడిపి బావా నేను 9-30 కి వస్తా, పిల్లలు పడుకోగానే అంది. నేను సరే అని టీ వీ పెట్టుకు కూర్చున్నా. తను సరిగ్గా 9-30 కి వచ్చింది. తను చక్కటి స్లీవ్ లెస్స్ నైటీ లో ఉంది. నేను వెళ్లి తన కోసం తెచ్చిన పూలు తీసి తన తలలో పెట్టా.

முரட்டு கதைகள்:  Aunty tho AATA Part-1 | Telugu srungara kathalu

బావా అంటూ నన్ను అల్లుకు పోయి, బావా ఇలాగే మనం ఇద్దరం ఉండి పోదాం బావా, నన్ను ఒదిలి వెళ్లుకు అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. నాకు కాళ్లు దడ పుట్టాయి. ఏంటి ఇదీ ఏమి అయ్యిందీ ఊ చీ తప్పు కదూ, ఇలా చూడు అంటూ ఉంటే ఇంకా నన్ను బల్లి లా హత్తుకు పోయి బావా, నాకు బ్రతకాలని లేదు బావా, కానీ నీ కోసం ఉంటా బావా అంది. నేను తన ని మంచం మీద కూర్చో పెట్టి, కళ్లు తుడిచి, కొద్దిగా నీల్లు తెచ్చి తాగ మన్నా. తను ఒద్దు బావా అంది.
అలా కాదు ముందు తాగు అని నీల్లు తాగించా. తన బుగ్గలూ, నుదురు ముద్దు పెట్టుకుని, చూడు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఏమీ తోచదు, ఏమి అయ్యిందో చెప్పు ప్లీజ్ అన్నా.
బావా నా మొగుడు కి బాగా అనుమానం ఎక్కువ కదా, మొన్న ఉదయం అదే నీకు కనపడలేదు చూడు, ఆరోజు మామూలుగానే ఆఫీసు కి వెళ్తాడేమో అని అన్నీ తయారు చేసా, టైము అయ్యింది అండీ అన్నా. ఏంటి నాకు టైము చెప్పుతున్నావ్, నేను వెళ్లాకా ఎవడిని రమ్మన్నావ్ అనాడు. ఏంటండీ అలా అంటున్నారు అన్నా. మరి నాకు టైం చెప్పడం ఏంటీ, నాకు తెలీదా, అన్నాడు. నేను పొరపాటుగా అన్నా లెండి మీ ఇస్టం వచ్చినప్పుడు వెళ్లండి అని వంట గది లోకి వెళ్లి పోయా. అలా వంట గది లో నే సుమారు వంటి గంట దాకా కూర్చున్నా. తను ఏమి ఉలుకు పలుకూ లేదు. నేను మళ్లీ వెళ్లి ఏమండీ అన్నం తినండి అన్నా. ఊవూ ఏమీ మాటాడ లేదు. నేను తినకుండా అలాగే క్రింద పడుకుండి పోయా.పిల్లలు వచ్చినాకా వాళ్ల కి తిండాని కి పెట్టి అలాగే నీరసం గా ఉన్నా ఏదో పని చుస్తూ ఉన్నా. రాత్రి కూడా అతను ఏమి తినలేదు. నేను బ్రతిమలాడేను. నన్ను చీ కొట్టి పడుకుండి పోయాడు. నేను ఏమి

முரட்டு கதைகள்:  JOINT FIRM -06 | telugusexstories

తినకుండా అలాగే పడుకుండి పోయా. మరునాడు పిల్లలకే అన్నం వండి పెట్టి స్కూల్ కి పంపేసి, తన ని లేపా, మంచం దిగలేదు, ఏంటండీ ఇలా, ఏమి అయ్యింది మీకు అన్నా. అంతే వెంటనే నన్ను గట్టిగ లాగి ఏంటే నాకు ఏమి అవ్వాలీ ఊ అంటూ అదే పని గా కొట్టాడు, అంటూ దుఃఖం ఆపుకోలేక మళ్లీ వెక్కి వెక్కి ఏడుపు మొదలెట్టింది.
నాకు కళ్లనుంచి నీల్లు తిరిగి పోయాయి. ఛీ ఎంత దుర్మార్గుడు, అంటూ తన ని నా ఒళ్లో కూర్చో పెట్టుకుని, సారీ రా రానీ కస్టం నీ బాధలు తెలుసుకోలేక నువ్వు కనపడలేదు అని బాధ తో మీ అక్క దగ్గరకి వెళ్లా అంటూ తన ని నా వైపు కి తిప్పుకుని కళ్లు తుడిచి, ఇలా పడుకో అని మంచం మీద పడుకోమని నేనూ తన ప్రక్కనే పడుకున్నా.
అలా ఇద్దరం హత్తుకుని కొద్ది సేపు ఏమి మాటాడుకోకుండా ఉండి పోయాం. తనే నన్ను విడిపించుకుని బావా నీకు నా బాధలు అన్నీ చెప్పి నీ మనసు కూడా కస్ట పెడుతున్నా కదూ. అందుకే ఉదయం నీకు ఏమీ చెప్పలేదు బావా అంది.
నేను తన తో అలా అయ్యితే ఇంక మన ఇద్దరికీ ఉన్న సంభందం ఏంటి చెప్పు, నీ బాధలు నేనూ పంచుకోవాలి కదా, సరే చూద్దాం ఏదో ఒకటి చెయ్యాలి అన్నా.
బావా ఉండు నీకు స్వీట్ పట్టుకు వస్తా అంటూ లేవ బోయింది.
నేను ఒద్దురా ఇప్పుడు తినాలని లేదు అన్నా.
ఏంటి బావా మన కోసం తెచ్చినవి మరి నాకు పెట్టవా అంది.

முரட்டு கதைகள்:  గొడ్డుకారెం దంచన్నా……End telugu sex stories com

నేను సరే పట్టుకురా అన్నా.
తను వెళ్లి స్వీట్స్ పట్టూకు వచ్చింది. ఇద్దరం ఒక స్వీట్ ని కొరుక్కుంటూ తినిపించుకున్నాం.
బావా ఇలా నీతో ఉంటే నా బాధలు ఎన్ని ఉన్నా నీ పొందులో అన్నీ మరచి పోతా బావా, నాకు నువ్వు ప్రక్కనే ఉన్నావ్ అని కొండంత ధైర్యం అంది.
నేను తన పెదాలు ముద్దు పెట్టుకుని నీ కోసం ఏమి చెయ్యను చెప్పూ ఊ ఇద్దరం లేచి పోదామా ఊ అన్నా.
అమ్మో ఏంటి బావా అలా అంటున్నావ్ ఏమీ వద్దు లే ఇలాగే ఇక్కడే ఉందాం అంటూ తను నా పెదాలు ముద్దు పెట్టుకుని బావా పడుకుందాం రా
అంది.
నేను ఒద్దులే నీకు ఒళ్లు నొప్పులు గా ఉన్నాయేమో, పోనీ ఇలా కబుర్లు చెప్పుకుందాం లే అన్నా.
బావా నాకు బాగానే ఉంది, నువ్వు ఇచ్చిన మాత్రలు ఉన్నాయి కదా అది వేసుకున్నా, అంది.
ఇంకా ఉంది.

முரட்டு கதைகள்:  సెక్స్ ఎలా చేస్తారు అని అడిగింది telugu sex stories com

85214cookie-checkనా అనుభ వం 20 వ భాగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here