మన్మధ మూర్తి – 33 | Telugusexstories com

0
346

శ్రీవారు మాత్రం రాత్రి పడక గదికి రాగానే… “నేను వెళ్ళాక ఏమైంది.. మధు మళ్ళీ ఏమన్న అడ్వాంస్ అవ బోయాడా?” అన్నారు.
“లేదండీ.. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు అంటూ మీ అక్కయ్య చేత చెప్పి పంపాడు.. అంతే” అన్నాను.
“మరి నువ్వు ఏమన్నావు?” అంటూ అడి గారు తను.
“ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళమనండి కావాలంటే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పాను” అన్నాను.
“మరి ఫోన్ నంబర్ ఇచ్చాడా?” అన్నారు.
“ఆ అది గో..” అంటూ కస్తూరి వదిన తెచ్చి ఇస్తే పక్కన టేబుల్ మీద పడవేసిన ఫోన్ నంబర్ కేసి చూ పాను.
ఇక దాని తరువాత శ్రీవారు కూడా మధు గురించి ఏమి మాటలాడ లేదు.
మరుసటి రోజు శనివారం పిల్లలు మధ్యానం కంతా స్కూల్ నించి రావడంతో హడావిడిగా ఉన్నాము. మరుసటి రోజే వాళ్ళ ప్రయాణం అవడంతో బట్టలు ఉతి కి, పెట్టెలు సర్దటం వీటి తోనే సరిపోయింది. కస్తూరి వదిన మధుతో లింక్ పెట్టుకున్నప్పటి నించీ బాలు గాడు నాతో చాలా రిజర్వ్ డ్ గా వుంటున్నాడు. నాకు కూడా వాడిని చూస్తేనే వళ్ళు మండి పోతున్నట్లు వుంటుండడంతో వాడిని కొంచెం దూరంగా పెట్టాను.
ఇక శనివారం సాయంత్రం అందరం కలసి సరదాగా సినిమా ప్రోగ్రాం వేసాము. సిని మాకు
వెళ్ళి వచ్చి ఆ కబుర్లూ ఈ కబుర్లు చెప్పుకుంటు రాత్రి పొద్దుపోయే వరకూ మేలు కొన్నాము. పిల్లలు ఇద్దరూ వూరు వెళ్తున్నామనే వుత్సాహంతో చాలా ఆనందముగా వున్నారు.
మరుసటి రోజు సాయంత్రం అందరం కలసి బస్ స్టేషనుకు వెళ్ళి కస్తూరి వదినని,
పిల్లల్నీ బస్ ఎక్కించాము. బస్ ఎక్క బోయే ముందు ఆవిడ నన్ను పక్కకు పిలిచి “మన ఒప్పందం గుర్తుంది కదా, పిల్లల్ని తిరిగి దింపేందుకు వచ్చినప్పుడు.. నువ్వు మా ఆయనతో… నేను మధు..” అంటుంటే నేను మధ్యలో ఆపి.. ” మీకూ నా కండిషన్ గుర్తుంది కదా? మీరు తిరిగి వచ్చాక మీ అబ్బాయి తన పాటి కి తను వేరే రుము చూసుకుని వుండాలి ” అన్నాను.

முரட்டு கதைகள்:  చరణ్ కామకేళి – Part 6

“ఆ నిజమే.. మా శాస్త్రి గాడితో ఇప్పుడే చెబుతాను” అంటూ వెళ్ళి శ్రీ వారితో “ఒరేయ్..
బాలు గాడు ఇప్పుడు మీ వూరికి బాగా అలవాటు పడ్డాడు కదా.. ఇక కాస్త వాడి పాటి కి వాడిని ఒక రూం తీసికుని వుండనివ్వు.. అలా అన్నా కొంచెం బాధ్యతలు తెలుస్తుంది” అన్నారు.
తను ఏదో అనేంత లో మళ్ళీ కస్తూరి వదినే “దానికి తోడు అర్చన కూడా పెద్దది అయి పోతుంది కదా.. ఇంకా ఎన్ని రోజులు మీతో పాటు పడుకోబెట్టు కుంటారు.. తననీ సందీప్ గాడి రూములోకి మార్చండి.. బాలు గాడు ఒక రూం తీసుకుని బయట వుంటాడు. మరి ఇంకే మీ మాట్లాడ వద్దు అన్నారు.
“సరె అక్కయ్యా, అలానే చేద్దాం… మా ఫ్రెండ్స్ కు చెప్పి ఎక్కడైనా రూం చూడ మంటాను” అన్నారు. ఆ విధముగా నన్ను బ్లాక్ మెయిల్ చేసిన బాలు గాడిని మా ఇంట్లోనించి బయటకు పంపే ప్రయత్నంలో విజయం సాధించాను.
వెళ్ళగానే శ్రీ వారు నా వైపు తిరిగి “ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ నువ్వు వంట చెయ్యదం అవన్నీ ఎందుకు, కాసేపు అలా తిరిగి తరు వాత మంచి హోటల్ కు వెళ్ళి భోజనం చేసి ఇల్లు చేరదాం” అన్నారు “సరే మీ ఇష్టం” అన్నాను.

ఇద్దరం కాసేపు అలా తిరిగి ఒక మంచి వోటల్ కు వెళ్ళి భోజనం చేసి బయట పడే సరికి టైం 7:30 దాటింది. భోజనం అయి బయత కు రాగానే మా ఇద్దరికీ కిళ్ళీ కొన్నారు శ్రీవారు. ఆ కిళ్ళీ నోటిలో వేసుకుని నములుతూ స్కూటర్ ఎక్కి ఇంటి దారి పట్టాము. ఇంటి కి వెళ్ళే దారిలో శ్రీ వారు స్కూటర్ ఆపి పది మూరల మల్లె పూలు కొన్నారు. “అయ్యో అన్ని పూలు ఎందుకండీ?” అన్నాను.
యూ
“చెబుతాను కదా.. నువ్వే మీ మాట్లాడ కు” అన్నారు.
ఇల్లు చేర గానే నేను వెళ్ళి వంట గది అంతా సర్దుకుంటుంటే తను నేరుగా బాత్రూంలో దూరి చక్కగా స్నానం చేసి మల్లె పువ్వులా తెల్లని లాల్చీ, తెల్ల పంచ కట్టుకుని వచ్చారు. తనని చూసిన నేను నవ్వుతూ “ఏమిటండీ ఇది శోభనపు పెళ్ళి కొడుకులా?” అన్నాను.

முரட்டு கதைகள்:  అద్దెకు వచ్చినా రాజేష్ తో సుజాత -1 - Telugusexstories

“ఏ మిటొ.. చెబుతాను కానీ నువ్వూ వెళ్ళి బాగా స్నానం చేసి రా.. నువ్వు వచ్చె సరికి నీ బట్టలు నేను తీసి పెడతాను” అంటూ నన్ను బలవంతంగా బాత్ రూములోకి తోసి తలుపు వేసారు.
“అయ్య గారు ఈ రోజు మంచి హుషారు మీద వున్నారు. పిల్లలు లేకుండా.. ఇల్లంతా మాకే వుండే సరికి మంచి మూడ్ వచ్చినట్లుంది” అనుకుంటూ స్నానం చేసి టవల్ చుట్టుకుని బయట పడ్డాను .
నేను బాత్ రూములో నించి తిరిగి వచ్చే సరికి మా పడక గది అంటా సీటు గా సర్ది ఉన్నారు శ్రీ వారు. పరుపు మీద ఉతికిన షీట్స్ వేసివున్నాయి. ఇందాక తెచ్చిన మల్లె పూలు కొన్నిటిని దారాల నించి విడదీసి పక్క మీదంతా చల్లి వున్నాయి. మా పడక పక్కనే ఉన్న టేబుల్ మీద అగరుబత్తి స్టాండ్ లో నాలుగు అగ రుబత్తీలు వెలుగుతూ రూం అంతా సువాసనలు వెదజల్లుతున్నాయి.
ఆ టేబుల్ మీదనే ఒక పక్కగా తెలుపు మీద బ్లూ పూలు ఉన్న కాటన్ చీర, దాని మాచింగ్ క్లౌజ్, లంగా పెట్టి వున్నాయి. శ్రీ వారు మటుకు రూములో లేరు. “ఏమండీ.. ఏమిటి ఇదంతా… ఎక్కడ మీరు” అంటు పెద్ద గా అరిచాను.
“నేను వస్తున్నాను కానీ… మరే మీ ఎదురు ప్రశ్నలు వెయ్య కుండా ఆ టేబుల్ మీద వున్న బట్టలు కట్టుకొని, తల దువ్వుకుని రెడీ అయ్యాక నన్ను పిలువు” అంటూ సమాధానం ఇచ్చారు.
“అయ్య గారి కి శోభనం రోజు గుర్తుకు వచ్చినట్లు వుంది” అని నవ్వు కుంటూ వెళ్ళి వంటి కి చుట్టుకుని వున్న టవల్ విప్పేసి, వంటి మీదా, భుజాల కిందా పౌడర్ చల్లుకుని తను అక్కడ వుంచిన బట్టలు వేసుకున్నాను. తరువాత చక్కగా తల దువ్వు కుని, ముఖానికి కూడా కాస్త పౌడర్ రాసుకుని, బొట్టు పెట్టుకున్నాను.
మంచం మీద చల్ల గా మిగిలి పోయిన మల్లె పూలు ఒక 4, 5 మూరలు వరకూ అక్కడే టేబుల్ మీద పెట్టి వున్నాయి. అవి తీసి జడలో తురుముకుంటుంటే “రెడీ అయ్యావా” అంటూ రూములోకి వచ్చారు. శ్రీవారు.
“ఆహా..” అన్నాను
“అబ్బా.. అదర గొడుతున్నావోయ్..” అంటూ నన్ను కాంప్లి మెంట్ చేసారు తను.
తన పొగడ్త కు పొంగి పోతూ “ఏమిటండీ ఇదంతా.. మన శోభనం రోజు గుర్తుకు వచ్చిందా
ఏమిటి?” అన్నాను.

முரட்டு கதைகள்:  Rekhaa Puku Telugu Dengudu Kathalu

“శోభనం గుర్తుకు రావడం కాదోయ్.. ఈ రోజు నిజంగానే నీ శోభనం” అన్నారు.
“నా శోభనమా..?” అన్నాను. తను ఏమి అంటున్నారో అర్ధం కాలేదు.
“ఆహా నీ శోభన మే.. ఒక్క నిమిషం” అంటూ పెద్ద గా “రావయ్యా… పెళ్ళి కొడకా.. అలా సిగ్గు పడితే ఎలా?” అంటూ అరిచారు.
తన పిలుపుకు బదులు గా మా పడక గదిలోకి వచ్చిన వ్యక్తిని చూడగానే నా గుండె ఒక్క నిమిషం కొట్టు కోవడం మానేసింది.. తను ఎవరో కాదు.. మధు !..
… (ఇంకా వుంది…)

The post మన్మధ మూర్తి – 33 appeared first on Telugu Sex Stories.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here