Joint Firm 7 telugu kamakeli

0
168

కోతలు కుప్ప నూర్పులు అయి ధాన్యం ఇంటి కి రావడం తో శేషయ్య ఇంటి పట్టున ఉన్నాడు.
గోవింద రావు కి తోడు మరో బ్రహ్మచారి చేరటం అతని కి నచ్చ లేదు.

ఆమె మాట కాదనలేక నీకు గది ఇచ్చాను. నువ్వు మరొకతన్ని తెచ్చి పెట్టడం బాగుండ లేదు. అతన్ని ఎక్కడి కైనా ఇల్లు చూసుకొని పొమ్మను. కలసి ఉండాలంటే అతనితో పాటు నువ్వు వెళ్లు అని నిర్మొహమాటం గా చెప్పాడు తను.
అల్లాగే లెండి అని తలాడించి ఊరు కున్నాడు గోవింద రావు.
అటు బంగారమ్మ ఇటు మంగా తన అండనుండగా ఆ ముసలాడి మాట లెక్క చెయ్యాల్సిన అవసరం లేదని అతని ధీమా.
శేషయ్య కనిపించినప్పుడల్లా కోదండం పలకరించే వాడు. తన కొడుకు శీను కూడా అతని

దగ్గర చాలా చనువు గా మసలు తుండడం అదీ గమనించిన శేషయ్య కి అతడి పట్ల అభిమానం కలగ సాగింది.
అతడు పెద్ద వాళ్ల తో పెద్ద వాడి గాను, చిన్న వాళ్ల తో చిన్న వాడి గాను వ్యవహరించడం అతడి కి మొదటి నుంచీ అలవడిన సుగుణం.
ఒక నెల కి శేషయ్య కు అతను మంచి స్నేహితుడు అయినాడు. ఆది వారం వచ్చిందంటే అతన్ని వెంట తీసు కుని పొలాని కి పోతున్నాడు.
రోజూ సాయంత్రం పూట పిచ్చాపాటి వేసుకోవటం, కోదండం చేత పేపర్ చదివించటం అతని తో రాజ కీయాలు చర్చించటం శేషయ్య కు బాగా అల వాటు అయింది.
గోవింద రావు అనుకున్న ప్రకారమే జిల్లా పరిషత్ ఆఫీసు కి ట్రాన్స్ ఫర్ కాగితాలు వచ్చాయి.
దాంతో కోదండం ఇర కాటం లో పడ్డాడు.

முரட்டு கதைகள்:  Pinny tho anubhavam | telugu sex stories

నువ్వు పోయాకా ఇక్కడ ఉండటం బాగుండదేమో నువ్వు పోయే లోగా వేరే గది చూసుకోవాలి అన్నాడు గోవింద రావుతో అతడు.
ఎందుకూ ముసలాడి కి నువ్వంటే ఇష్టమే కదా ఓ మాట అడిగి చూడు కావాలంటే అప్పుడే ఎక్కడో చోట చూసుకుందువు అన్నాడు.
ఆ విషయం ఎంత త్వరగా తేల్చుకుంటే అంత మంచిది అన్న ఆలోచన తో ఆ సాయంత్రమే అతని దగ్గర ఆ విషయం కదిపాడు.
నీ కా సందేహం అక్కర్లేదు. ఇక్కడే ఉండు అన్నాడు శేషయ్య .
గోవింద రావు వెళుతున్నందుకు చాలా సంతోషం గా ఉన్నాడు కోదండం.
మంగ మాత్రం ఏదో బెంగ పడి పోయినా దానిల కంపించింది ఆ మాట విన్నాకా. గోవింద రావు స్వయం గా వెళ్లి తన విషయం చెప్పి వచ్చాడు.

ఆర్డర్స్ వచ్చిన అయిదవ రోజునే అతడు వెళ్లి పోయాడు.
ఆఫీసు కి వచ్చి సంతకం పెట్టి మళ్లీ ఇంటి కి వచ్చే వాడు. మళ్లీ కలుస్తామో కలవమో అందుకే మోజంతా ఇప్పుడే తీర్చుకు పోవాలి. ముసలాడు పొలం పోతాడు గనుక శీను ని స్కూల్ కి పంపితే మరింక వాళ్ళకు అడ్డు ఉండదు.
ట్రాన్స్ ఫర్ కేన్సిల్ చేయించు కోమని బంగార మ్మా, మంగా చంపుకు తింటున్నారు. అది కుదరదు అది మన చేతుల్లో లేదని చెప్పాను. నేను వెళ్లి పోయాక
నీకు ఇంటరెస్ట్ ఉంటే మంగ కి ప్రయత్నం చెయ్యి పడి పోతుంది అన్నాడు కోదండం తో.
చూద్దాం లే అని నవ్వాడు.
గోవింద రావు వెళ్లాడు. ఆ అరుగు కోదండాని కి నివాస మయింది.
ఆఫీసు నుంచి వచ్చి గది తాళాలు తీస్తూ యధాలాపం గా ఎదురింటి వైపు చూసిన కోదండం కళ్లు ఆశ్చర్యం తో విప్పారాయి.

முரட்டு கதைகள்:  అనుకోని ఇబ్బంది!!!

ఈ ఊరి నుంచి పోయే లోగా ఓ సారయినా వాయించు కోవాలని నా పట్టుదల అని ఒక నాడు అతడు అన్న మాట టక్కున గుర్తుకి వచ్చింది కోదండాని కి. అప్పుడు తను చెప్పిన సంగతులను బట్టి ఆ అరుగు మీద నిలబడ్డ యువతి పద్మా అయి ఉంటుంది అని అనుకున్నాడు.
ఆమె కూడ అతడిని చూసి రెప్ప వేయకుండా నిలబడి పోయింది.
తాళం తీసుకుని లోపలికి వెళ్లి కిటికీ రెక్కలు తెరిచాడు తను. ఇంకా ఆమె అక్కడే నిలబడి ఉంది. తన వంకే చూస్తోంది. ఫిగరు సుపర్బ్ గా ఉంది అనుకున్నాడు. తన కోరిక తీర్చు కోకుండా వెళ్లి పోయిన అతడి మీద సానుభూతి కలిగింది. బట్టలు మార్చి మొహం కడుక్కోవటానికి వెళ్లాడు.
తిరిగి వచ్చి చూసే సరికి ఆమె శీను తో మాట్లాడుతోంది. గోవింద రావు గురించి అడు గుతోందే మో అనుకున్నాడు. శీను తో మాట్లాడుతూ మధ్య మధ్య ఓ చూపు ఇటు పారేస్తోంది ఆమె.

முரட்டு கதைகள்:  ఆంటీ ఆంటీ ఆంటీ Telugu sex

రెండవ పంట పనులు మొదల వటం చేత శేషయ్య చీకటి పడిన తర్వాత గాని ఇంటి కి రావడం లేదు. అతను లేక పోవడం వలన కోదండానికి సాయంత్రం పూట అంత గా తోచుబాటు కావటం లేదు. గది లో ఉంటే మరీ బోరు గా ఉన్నందున శీను ని వెంట తీసుకుని షికారుకి పోతున్నాడు. ఇక మీదట ఇదో కాలక్షేపం అనుకున్నాడు మనసు లో.
ఆమె లోపలి కి వెళ్లి పోయింది. శీను తిన్న గా అతని గది లోకి వచ్చాడు, షికారు కి పోదా మా మామయ్యా అంటూ.
వెడదాం గాని ఇప్పుడు నీతో మాట్లాడిందే ఆవిడ ఎవరూ అని అడిగాడు.
పద్మక్క ఇందాక వచ్చింది. నువ్వు ఎవరని నన్ను అడిగింది నిన్ను ఎప్పుడూ చూడ లేదు అంది అని చెప్పాడు.
గోవింద రావు గురించి అడిగిందా?

అడిగింది. ఈ ఊరి నుంచి ఇంకో ఊరు మార్చారు అని చెప్పాను.
సరే, ఈ రోజు షికారు వద్దు.
ఎందుకని?
ఈ రోజు ఆఫీసులో పని ఎక్కువై పోయింది. రేపు వెడదాం లే అన్నాడు కోదండం.
ఆ కుర్చీని గోవింద రావు కి డబ్బు ఇచ్చి తీసు కున్నాడు తను. సుమారు అర గంట కూర్చున్నా ఫద్మ దర్శనం కాలేదు. బయట కు పోయినా బాగుండేది అనుకుని నిరాసగా లేవ బోతూ పరధ్యానం గా ఎదుటి కిటికీ కేసి చూసి మళ్లీ అక్కడే అంటుకు పోయాడు. కిటికీ కి ఓర గా వేసి ఉన్న క్రింది రెక్కకి సందు నుంచి ఆమె చీర లీల గా కనిపించింది అతడికి.
అమ్మ దొంగా. నువ్విక్కడ మాటే సావన్న మాట అని అనుకున్నాడు తనలో తను.

முரட்டு கதைகள்:  Cousin sister ni prematho denganu-1 - telugu kamakeli

ఆమె మళ్లీ బయట కు వస్తుందన్న దృష్టి తో ఆ వీధి గుమ్మం వంక చూస్తూ కూర్చున్నాడు. కానీ ఆమె ఆ కిటికీ దగ్గర కూర్చుని తన వ్యవహారం పరికిస్తోంది అని ఊహించ లేక పోయాడు. .
తానలా చూడటం గురించి ఏమనుకుంటుందో ఏమిటో అన్న శంక పట్టుకుంది. మరీ మొదటి రోజునే శ్రుతి మించి పోవటం బావుండదని అక్కడి నుంచి లేచి పోయాడు తను.
పద్మక్క ఏదైన పుస్తకం ఉంటే తీసుకు రమ్మంది అని వచ్చాడు శీను.
ఊరి కే ఇవ్వటం కుదరదు. దానికి అద్దె అవుతుందని చెప్పు అన్నాడు కోదండం నవ్వుతూ.
ఆ మాట పట్టుకుని తూనీగ లా పారి పోయిన శీను ఐదు నిముషాల తర్వాత పది రూపాయల నోటు తీసుకొచ్చి ఇది గో పద్మక్క ఇచ్చింది. పుస్తకం తెమ్మంది అన్నాడు.

నోరెళ్లబెట్టాడు కోదండం. తాను సరదా కి అన్న దానికి ఆమె ఏకంగా పది రూ పాయలు ఇచ్చి పంపటం

முரட்டு கதைகள்:  Story reader korika teecha

జోకు అనుకోవాలో లేక ఆమె కు కోపం వచ్చిందను కోవాలో తెలియ లేదు.
పుషకం ఇవ్వు మామయ్యా అన్నాడు శీను తన ఆలోచనలతో నిమిత్తం లేదు అన్నట్లు.
అతడి దృష్టి ఎదురింటి కిటికీ మీద కు పోయింది. అక్కడ పద్మ కనిపించ లేదు. కానీ అతని బుర్రలో చిన్న ఆలోచన వచ్చింది. ఆ వారం సితార తీసి శీను కి ఇచ్చి ఆ నోటు మీద మీ అక్కను సంతకం చేసి ఇమ్మను అన్నాడు.
అక్క దగ్గర పెన్ను ఉండదు గా అని కొర్రీ వేసాడు
శీను.
నేనిస్తాను అని తన బాల్ పెన్ ఇచ్చాడు అతడు. ఆమె ఎలాగూ ఆ పని చెయ్యదు గనుక ఈ వంకన ఆమె నోటు ఆమె కి చ్చేసినట్లవుతుందన్న ఆలోచనతో.

కానీ శీను నిజం గానే ఆ నోటు మీద ఆమె సంతకం చేయించు కొచ్చే సరికి మరీ తిక మక పడి పోయాడు. ఆ నోటు లో తెలుపు భాగం మీద పద్మ అని రాసిన అక్షరాల ను చూస్తూ ఉండి పోయాడు.

முரட்டு கதைகள்:  Na అనుభవలు | Telugu boothu kathalu

నే పోతున్నా అన్న శీను మాట తో ఉలిక్కిపడి చటుక్కున వాడి చెయ్యి పట్టుకుని ఒక్క నిమిషం అన్నాడు తను.
తన జేబు లోంచి ఓ పది రూ పాయల నోటు తీసి అతని కిచ్చి ఇది మీ పద్మ కు ఇచ్చెయ్యి అన్నాడు.
ఇంకా ఉంది.

63835cookie-checkJoint Firm 7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here