ఒక్క సారి – Part 7 – sex stories in telugu

0
73

నా పరిస్తితి గమనిస్తున్నట్లుగా తను “ఏంటి దీదీ, నెర్వస్ గా ఉన్నట్లున్నారు. ఎపిరి తింగ్ విల్ బి ఆల్ రైట్” అంది.
తన మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వాను. తరువాత వీలయినంత వరకూ నా మైండ్ ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తూ తనకు వంటలో సహాయం చెయ్యడం మొదలు పెట్టాను.
వంట రెడీ అవగానే, “వెళ్ళి స్నానం చేసి 5 నిమిషాల్లో వచ్చేస్తాను దీదీ” అని చెప్పి వాళ్ళ పడక గదిలోకి వెళ్ళింది మోనా. ఇక నేను వంటింట్లో ఉండి చేసేది ఏమీ లేదు కనుక హాల్లోకి నడిచాను.
నన్ను చూడగానే “ఏంటి భాబీ వంట రెడీనా?” అంటు మామూలుగానే పలకరించాడు సలీం. అవునన్నట్లు తల ఊపుతూ వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలొ కూర్చున్నాను.
“మోనా రాగానే డిన్నర్ లాగించేద్దాం భయ్యా, ఆకలి దంచేస్తుంది..!” అన్నాడు సలీం.
“ఏ ఆకలి?” అంటూ మా వారు కొంటెగా నవ్వారు.
“భయ్యా..!” అంటూ ముద్దుగా విసుక్కున్నాడు సలీం.
ఇక వీళ్ళిద్దరి మాటలు వినలేనన్నట్లుగా పక్కనే ఉన్న రిమోట్ అందుకుని టివి ఆన్ చేసాను.
మరో 5 నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వచ్చింది మోనా. స్నానం చేసి సల్వార్ కమీజ్ వేసుకుని వచ్చింది తను. అద్దాలతో కుట్టిన డిజైన్ తో రిచ్ గా కనపడుతున్న వైలెట్ కలర్ మాచింగ్ చున్నీతో అప్పుడే విరిసిన మొగ్గలా మెరిసిపోతుంది తను.
మోనా రూములోకి రాగానే “ఎంత సేపు మోనా ఆ స్నానం, నాకు ఆకలి దంచేస్తుంది” అన్నాడు సలీం.
“అయ్యో, సారీ.. ఇంకో రెండు నిమిషాల్లో ఎవిరి తింగ్ విల్ బి రెడీ” అంటూ వంటగది వైపు నడిచింది. నేను కూడా లేచి తనని ఫాలో అయ్యాను. అందరం భోజనాలు ముగించే సరికి

முரட்டு கதைகள்:  మల్టివర్స్ ఆఫ్ మా ఆంటీ కథలు – 13 - Telugu Sex Stories

టైం 8 కావొస్తుంది. మగ వాళ్ళిద్దరూ వెళ్ళి హాల్లో కూర్చుంటే, నేనూ, మోనా టేబుల్ మీద ఉన్న వస్తువులని తీసేసి నీటుగా సర్దేసి వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాము.
నెక్స్ట్ ఏమి జరగబోతుందో అన్న ఆలోచనలతో నా వళ్ళంతా అదో లాంటి టెంషన్. బహుశా నన్ను అక్కడే వదిలేసి మోనాని తీసుకుని మా వారు మా ఇంటికి వెళతారేమో.. అందుకనే మోనా అంత మంచి డ్రెస్ వేసుకుని వచ్చిందేమో.. అలా ఏదేదో ఆలోచిస్తున్న నేను..
“ఇంకెందుకు ఆలశ్యం, అందరో ఓకె అంటే మన గేం స్టార్ట్ చేద్దాం” అన్న సలీం మాటలకు ఈ లోకంలోకి వచ్చాను. అతను ఏమి మాట్లాడుతున్నాడో నాకైతే అర్ధం కాలేదు. అందుకే ఇదే మిటి అన్నట్లు మా వారి వైపు చూసాను.
నా చూపుల్లోని అర్ధం తెలుసుకున్న మా వారు సలీం తో “నేనింకా ఆ గేం సంగతి మీ భాబీ తో చెప్పలేదు సలీం” అన్నాడు.
వెంటనే సలీం “అయితే, నేను మోనా వెళ్ళి మన గేం కు కావలసిన ఏర్పాట్లు చేస్తుంటాము. నువ్వు భాబీ కి త్వరగా చెప్పి తీసుకురా” అంటూ లేచి మోనా చేతిని పట్టుకుని వాళ్ళ పడక గది వైపు నడిచాడు.
తను అటు వెళ్ళగానే మా వారు నా వైపు తిరిగి.. “నేను చెప్పాను కదోయ్. పోయిన నెలలో వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వీళ్ళు నలుగురూ కలసి ఏమి చేసారో. అసలు ఆ కార్యక్ర మం ఎలా మొదలైందంటే.. వీళ్ళ ఫ్రెండ్స్ విదేశాల నుంచి వాళ్ళకు ఇటువంటీ స్వాపింగ్ పార్టీన్ లో ఆడుకునే గేం ఒకటి తీసుకొచ్చి ఇచ్చారట. వాళ్ళు పార్ట్నర్స్ ని మార్చుకోవడానికి ముందు ఆ గేం ఆడారట. అందుకే మనం కూడా ఆ గేం తోనే ఈ కార్యక్ర మాన్ని మొదలు పెడదామని సలీం అడిగితే అలాగే అన్నాను” అంటూ అసలు విషయం చెప్పారు.
అది విన్న నేను ఆశ్చర్యంగా “ఈ విషయం మరి నాతో ముందుగానే ఎందుకు చెప్పలేదు?” అన్నాను.
దానికి తను “అదేంటోయ్, నువ్వే కదా.. ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ నీ దగ్గర మాట్లాడ కూడదని షరతులు పెట్టింది” అన్నారు.
తను అంటున్నది నిజ మే. తనకు నేను ప్రామిస్ చేసినప్పుడు “ఈ విషయం గురించి ఇక డిస్కన్ చెయ్యడం నాకిష్టం లేదు. ఎప్పుడు, ఎక్కడ అన్నది డిసైడ్ చేసాక చెప్పండి చాలు” అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఇక తనని తప్పు పట్టడంలో అర్ధం లేదని..

முரட்டு கதைகள்:  సంధ్య 41 | Telugu Sex Stories

“అయితే మనం రాత్రికి ఇక్కడే ఉంటున్నామా?” అన్నాను.
“అవును. మనింట్లో ఒకే బెడ్ రూం కదా. వీళ్ళ ఇల్లు అయితే రెండు బెడ్ రూంస్ ఉన్నాయని ఇక్కడ ఏర్పాటు చేసాము” అన్నారు తను.
ఇంతలో పక్క గదిలోంచి “ఏంటి భయ్యా, వస్తున్నారా, లేదా?” అంటూ సలీం పిలుపు వినపడింది.
వెంటనే మా వారు నా వైపు తిరిగి “చూడు పద్దూ, నా కోరిక తీరుస్తున్నందుకు తాంక్స్. ఇప్పటి నుంచి నేను నీ భర్త, నువ్వు నా భార్య అన్న inhibitions అన్నీ వదిలిపెట్టి లెట్స్ గో అండ్ ఎంజాయ్” అంటూ నా చేతిని పట్టుకుని ఆ రూం వైపు నడిచారు.
ఇక చేసేదేముంది కనుక? తనతో పాటు మెల్లిగా ఆ రూములోకి అడుగులేసాను. జరగబోయే విషయం ముందే తెలిసిందే అయినా.. అది ఇలా ఇప్పుడే జరగబోతుంది అన్న ఆలోచనే నా వంటిని వణికిస్తుంది. మా వారితో పాటు మోనా వాళ్ళ పడక గదిలోకి అడుగు పెడుతుంటే నా కాళ్ళు తడబడ సాగాయి.
అక్కడ రూములో డబుల్ కాట్ బెడ్ మీద ఒక వైపుగా కూర్చుని ఉన్నారు మోనా, సలీం లు. మోనా తలగడ వైపు కూర్చుని ఉంటే, సలీం కాళ్ళవైపు కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యా ఒక అట్ట పెట్టె పెట్టి ఉంది. రూం కిటికీ తలుపులన్నీ మూసి ఉన్నాయి. అంత కు ముందు స్నానానికి వెళ్ళినప్పుడు మోనా ఆ రూములో అగరు బత్తీలు వెలిగించి పెట్టి వచ్చినట్లుంది. రూం అంతా మంచి గంధపు వాసనతో గుబాళిస్తుంది.
మేము రూములోకి అడుగు పెట్టగానే సలీం మా వైపు తిరిగి “రండి భయ్యా, భాబీ ఇలా వచ్చి కుర్చోండి” అన్నాడు.
నేను వెంటనే మోనా కూర్చున్న వైపుగా మరో పక్క తలగడకు చేతులు ఆనిచ్చి కూర్చుంటే, అదే మంచంపై కాళ్ళ వద్దగా సుధాకర్ కూర్చున్నారు. మేము అలా కూర్చోగానే తను మోనా వైపు తిరిగి..
“నీకెలాగూ గేం రూల్స్ తెలుసు కాబట్టి, నేను వీళ్ళకి రూల్స్ ఎక్స్ ప్లైన్ చేసే లోపల వెళ్ళి తలుపులన్నీ మూసి లాక్ చేసుకుని వస్తావా” అన్నాడు.

முரட்டு கதைகள்:  Pakkinti thalli kuthurlu 190 - telugu sex story

అందుకు మోనా “సరే” అంటూ లేచి ముందు రూములోకి అడుగులేసింది. అలా వెళుతున్న మోనాని చూస్తూ..
“కిటికీ తలుపులు కూడా వెయ్యడం మర్చిపోవద్దు” అంటూ అరిచాడు సలీం.
“ఓకే” అన్న మోనా సమాధానం విని నవ్వుతూ మా వైపు తిరిగి..
“ఈ గేం ఆడడం సులువు. కాదంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. తను వచ్చేలోపల మూకు ఎక్స్ ఫైన్ చేస్తాను” అంటు తన ముందు ఉన్న ఆ అట్టపెట్టెని ఓపెన్ చేసాడు.
అందులో ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా, మరో రెండు ప్లాస్టిక్ కవర్స్ లో ఏవో కార్డ్స్ ఉన్నాయి. చూసేందుకు ప్లేయింగ్ కార్డ్స్ లా ఉన్నాయి అవి. ఆ కవర్స్ రెండిటినీ తీసి మంచం మీద ఉంచాడు సలీం. తరువాత ఆ చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసి దాని మూత ఓపెన్ చేసాడు. అందులో సన్నగా గొట్టం షేపులో చుట్టి ఉన్న కాగితం ముక్కలు ఉన్నాయి. అవి మా ఇద్దరికీ చూపిస్తూ..
“ఇది గో ఈ బాక్స్ లో ఉన్న చీటీలు చూసారు కదా. ఇవి మొత్తం 24 ఉన్నాయి. ఇందులో మన నలుగురి పేర్లు రాసి ఉన్నాయి. ఒక్కొక్కరి పేరు ఆరు చేటీలలో ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్కరం ఒక చీటీ తీస్తాము. ఆ చీటీ తీసిన వాళ్ళు అందులో ఎవరి పేరు ఉందో పెద్దగా చదివి ఆ చీటీ ఆ పేరు ఉన్న వాళ్ళకు ఇవ్వాలి. ఇక పోతే అదుగో ఆ మూల టేబుల్ ఉంది చూసారు కదా” అంటూ ఆ రూ ములో ఒక మూలగా తన వేలిని చూపాడు.
నేనూ, మా వారూ మా తలని అటు తిప్పి చూసాము. అక్కడ రూములో ఒక మూలగా ఒక రైటింగ్ డెస్క్ లాంటింది ఉంది. దాని మీద ఒక చివరగా టేబుల్ లాంప్ పెట్టి ఉంది. ఆ లైట్ ఆన్ చేసి ఉండడంతో ఆ టేబుల్ చూట్టు పక్కల బాగా కాంతిగా ఉంది. మేము ఆ టేబుల్ ని చూసి తిరిగి తల ఇటు తిప్పగానే తను చెబుతున్న విషయాన్ని కంటీన్యూ చెయ్యసాగాడు సలీం..
“ఇక అందులో ఎవరి పేరు వస్తుందో వాళ్ళు ఆ చీటీ తమ చేతికి రాగానే, ఈ బెడ్ మీద నుంచి దిగి నిలబడి మెల్లిగా నడుచుకుంటు ఆ టేబుల్ దగ్గరకు వెళ్ళాలి. అలా వెళ్ళి అక్కడ నిలబడి మిగిలిన ప్లేయర్స్ అందరి వైపూ చూస్తూ తమవంటి మీద నుంచి ఏదైనా ఒక బట్ట విప్పి ఆ టేబుల్ మీద పెట్టి తమ పేరు ఉన్న చీటిని ఆబట్టపై వేసి తిరిగి రావాలి” అంటూ ఆపి మా ఇద్దరి ముఖం వైపూ చూసాడు.

முரட்டு கதைகள்:  తప్పెవరిది – 52 | Telugu Srungara Kathalu

90612cookie-checkఒక్క సారి – Part 7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here