తప్పెవరిది – Part 19 – sex stories telugu

0
139

అలా ప్రారంభ మైన మా రెండవ రౌండ్ మరో 20 నిమిషాలకు కానీ పూర్తి కాలేదు. మంచం మీద పూర్తి నగ్నంగా వెల్లికలా పడుకుని ఉన్న నేను నా పక్కనే పడుకుని ఉన్నా మధు తలని పట్టుకుని దగ్గరకు లాక్కుని నా రొమ్ముల మీద పెట్టుకుని తన జుట్టులోకి వేళ్ళు జొనిపి ని మురుతూ ” మధూ” అన్నాను.

“వూ..” అన్నాడు.
“ఇంత చిన్న వయసులో అంత సుఖాన్ని ఇవ్వడం ఎక్కడ నేర్చుకున్నావయ్యా?” అన్నాను మన స్పూర్తి గా.
” మీ కాంప్లిమెంట్స్ కు తాంక్స్ ఆంటీ. ఈ క్రెడిట్ అంతా మా వదినకే దక్కుతుంది” అన్నాడు.
“మీ వదిన ఏమంటుందయ్యా?” అన్నాను.
“దేని గురించి ఆంటీ” అన్నాడు.
“అదే.. బాలు గాడి గురించి. తను ఆవిడకు నచ్చాడా?” అన్నాను.
“తను పెద్దగా వాడి గురించి ఏమీ చెప్పలేదు ఆంటీ” అన్నాడు.
“నీతో డబుల్ గేం ఆడిన బాలు గాడి మీద నీకు కోపం లేదా?” అన్నాను.
“మొదట్లో భలే కోపం వచ్చింది ఆంటీ. కానీ వాడి డబుల్ గేం పుణ్యమా అని మీ పొందు దొరికింది కదా. అందుకే ఇప్పుడు పెద్ద కోపం లేదు” అన్నాడు.
“నా కోసం ఒక పని చేస్తావా?” అన్నాను.
“చెప్పండి ఆంటీ”
అన్నాడు.
“బాలు గాడితో స్నేహం మానేస్తావా. మీ వదినతో కూడా చెప్పి వాడిని మీ ఇంటి ఛాయల కు కూడా రాకుండా చేస్తావా?” అన్నాను ఆవేశంగా.
“ఏమిటి ఆంటీ వాడి మీద అంత కోపంగా ఉన్నారు” అన్నాడు.

“వాడి వల్లే నువ్వు ఇచ్చే సుఖం దొరికిందని కొంచేం ఆనందంగానే ఉన్నా, వాడు చేసిన మోసం తలచుకుంటుంటేనే గుండె రగిలిపోతుంది మధు. అటువంటి వెధవలతో
ఎప్పటికైనా డేంజరే” అన్నాను.
“మీరు కోరుకుంటే వాడితో స్నేహమే కాదు ఆంటీ, ఏమి మానెయ్యమన్నా మానేస్తాను” అన్నాడు.
ఆ విధంగా బాలుగాడి మీద నా కసి తీర్చుకునే మార్గంలో మరో సారి సక్సెస్ అయ్యాను. “తాంక్స్ మధు. నువ్వు వాడితో స్నేహం మానెయ్యడమే కాదు, వాడికి మరే అమ్మాయి పొందు దొరక కుండా చే సావనుకో నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ ఆంటీ నీకు విందు చేస్తుంది” అంటూ తన తలని గట్టిగా నా రొమ్ముల కేసి అదుముకున్నాను.
“అవునూ నీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చిన మీ వదినని నాకు చూపించవా?” అన్నాను.
“ఓ.. తప్పకుండా ఆంటీ. మీకు ఏ రోజన్నా టైం ఉంటే మా ఇంటికి రండి. మా వదినని పరిచయం చేస్తాను. కావాలంటే మీరిద్దరూ ఎంచక్కా..” అంటు ఆపాడు.
“వూ.. ఎంచక్కా?” అన్నాను.
“అదే.. కస్తూరి ఆంటీ, మీరు కలసి చేసుకున్నారే అలా చేసుకోవచ్చు” అంటూ నవ్వాడు.
“అహా.. అబ్బాయి గారి కి భలే కోరికలున్నాయే” అన్నాను. అలా అంటుంటే సడెన్ గా నా మదిలో
ఒక ఆలోచన మెదిలింది.
వెంటనే ” మా ఇద్దరి సంగతి సరేగానీ, మీ అంకుల్.. అదే మా వారు నీ కోసం అంత త్యాగం చేసారు కడా. మరి మీ వదినని వప్పించి తనని మీ శాస్త్రి అంకుల్ తో జత కలప కూడదూ” అన్నాను.
మంచి ఈడియా ఆంటీ. అడిగి చూస్తాను. తను వొప్పుకుంటే మన నలుగురం ఒకే రూంలో..” అంటూ కసిగా నా ఎడమ రొమ్మును పట్టుకుని పిసికాడు.
వద్దు నాయనా, మళ్ళీ మొదలు పెట్టవద్దు. ఇప్పటికే వళ్ళంతా పచ్చి పుండులా తయారయ్యింది. ఇక నాకు వోపిక లేదు” అంటూ తన కౌగిలి విడిపించుకుని లేచి నిలబడి నా బట్టలు కట్టుకో సాగాను.

முரட்டு கதைகள்:  Pinni tho 2 Telugu Dengudu Kathalu

మరో పదిని మిషాల తరువాత మధుని పంపించి తలుపు వేసి కాసేపు కునుకు తీద్దామని పడక గది వైపు నడిచాను. అలా ఎంత సేపు పడుకున్నానో తెలియదు కానీ ఆఫీసునించి వచ్చిన శ్రీవారు లేపిన దాకా మెలకువ రాలేదు.
“ఏమిటోయ్, అంత ఘాడ నిద్రలో ఉన్నావు.. నీకో మంచి వార్త చెబుదామని నేను ఎంతో ఆత్రంగా వస్తే” అంటున్న శ్రీ వార్ని చూస్తూ.
“అలా కాసేపు నడుము వాలుద్దామని పడుకుంటే అలానే నిద్ర పట్టేసిందంది.. ఇంత కూ ఏమిటా వార్త” అన్నాను.
“అదీ.. చెప్పబోతున్నా.. ఎప్పటి నుంచో వైజాగ్ చూడాలని ఉందండీ అని
అడుగుతున్నావు కదా. రేపే మనం వైజాగ్ పోతున్నాము. ఆఫీసులో నాలుగు రోజులు శెలవు తీసుకున్నాను. రేపు రాత్రి ట్రైన్ కి మనిద్దరికీ రిజర్వేషన్ కూడా చేయించు కొచ్చాను..” అంటూ ఏదో చెబుతున్న తన మాటలకు అడ్డు పడి
“నిజంగా..?”అన్నాను ఎంతో సంతోషంగా.
“అవునోయ్ నిజంగానే. రేపు రాత్రి ట్రైన్ లో వైజాగ్ వెళ్ళితిరిగి ఆదివారం మధ్యాన్నం ట్రైనులొ అక్కడ నించి వెనక్కు వస్తున్నాము. ఇక ఈ 4, 5 రోజులూ మన సెకండ్ హానీ మూన్ అనుకో” అంటూ నవ్వారు.
తను చెబుతున్నది న మ్మలేనట్లుగా మళ్ళీ ” మీరు చెప్పేది నిజమేనా?” అంటు అడిగాను.
“న
లే కుంటే ఈ టికెట్స్ చూడు” అంటూ జేబులోనించి ట్రైన్ టికెట్స్ తీసి
మ్మకం చూ పించారు.
ఆటికెట్స్ తీసుకుని చూసాను. తను చెప్పింది నిజమే. రేపు రాత్రి ట్రైనుకు వైజాగ్ కు మా ఇద్దరి పేరుతో ఫస్ట్ క్లాస్ లో బుక్ చేసి ఉన్నాయి ఆ టికెట్స్.
“అయ్యో అదేంటండీ ఇంత కర్చు పెట్టి ఫస్ట్ క్లాస్ లో బుక్ చేసారు. హాటుగా 3 టైర్ లో చెయ్యక పోయారా. బోలెడు డబ్బు మిగిలేది” అన్నాను.
“వెళ్ళక వెళ్ళక మనిద్దరం సరదాగా వెళ్తుంటే అప్పుడు కూడా డబ్బులు లెక్క చూసుకుంటామా ఏ మిటి. ఈ ట్రిప్ మన జీవితంలో మరిచిపోలేని అనుభ వాన్ని ఇవ్వాలి. అందుకే డబ్బుకు వెనుకాడకుండా ఫస్ట్ క్లాస్ లో చేసాను అన్నారు.

முரட்டு கதைகள்:  నా షాప్ దగరా కోడలు అత్తతో నా రంకు-1 - telugusexstories

తను చెప్పేది నిజమే అని నమ్మిన నాకు, తను అలా ఫస్ట్ క్లాస్ లో టికెట్స్ బుక్ చెయ్యడానికి వెనుక మరో ఉద్దేశం కూడా ఉందని కాసేపట్లోనే అర్ధం అయ్యింది. అది ఎలా అంటే..
శాస్త్రి చూపించిన టికెట్స్ చూసి మా వైజాగ్ ప్రయాణం నిజంగానే ఉందని నిర్ధారణ చేసుకున్న నేను ఆనందంతో శ్రీవారి ముఖాన్ని నా దోసిళ్ళలోకి తీసుకుని తన పెదవుల మీద ముద్దు పెట్టి “తాంక్స్ అండీ.. ఇన్నాళ్ళకు వైజాగ్ చూడాలన్న నా కోరిక తీరుతుంది. పిల్లలు కూడా వుండి వుంటే బాగుండేది” అన్నాను.
అందుకు ఆయన నవ్వుతూ “ఇది పిల్లలతో వెళ్ళాల్సిన ట్రిప్ కాదు లల్లీ. చె ప్పాను గా ఇది ఒక విధంగా మన సెకండ్ హనీ మూన్ అని. నిన్ననే రెండో శోభనంలోని ఆనందాన్ని చవిచూసిన నిన్ను ఈ రెండో హానీ మూన్ లో ఎన్ని అనుభ వాల్ని రుచి చూడ బోతున్నావో.. దానికి మధ్యలో పిల్లలు ఎందుకు మనకు అడ్డు గా” అన్నారు.
తన మాటలు అర్ధ మయ్యీ అర్ధం కానట్లుగా ఉన్న నేను “అంటే..” అన్నాను.
నీ
“అంటే లేదు.. గింటే లేదు. ముందు మనం షాపింగ్ కు వెళ్ళాలి. నీకు మంచి బట్టలు కొనాలి పద” అంటూ నన్ను ఇక మాటలాడనివ్వకుండా బయలు దేరదీసాడు.
“ఇప్పుడు షాపింగ్ ఎందుకండీ.. నాకు కావల్సినన్ని బట్టలు ఉన్నాయి కదా” అంటుంటే కూడా పినిపించుకోకుండా నన్ను బలవంతంగా బయలు దేర దీసారు.
మధు గాడు వచ్చిన విషయం, వాడు తన వదినని నొప్పించి శ్రీవారి కి జత చేస్తానన్న పిషయం శాస్త్రితో చెప్పలేదు. దానిని సీక్రెట్ గా వుంచి తనకు సర్ప్రైజ్ ఇద్దామని నా ప్లాన్.
గా

మరో రెండు గంటలసేపు జరిగింది మా షాపింగ్. ఆ షాపింగ్లో శ్రీవారు డబ్బుకు ఏమాత్రం వెనుకాడ కుండా నా చేత కొనిపిస్తున్న బట్టలు చూస్తుంటే అయ్యగారు ఏదో పెద్ద పధకం తోనే ఈ వైజాగ్ ట్రిప్ వేసారు అని పించింది.

తను ముందుగా నన్ను ఒక చీరల షాప్ కు తీసుకెళ్ళి ఉల్లి పొరకన్నా పల్చగా ఉన్న చీరలు రెండు కొన్నారు. ఒకటి బ్లూ కలర్ అయితే మరొకటి లైట్ ఆరెంజ్ కలర్ చీర. ఆ రెండు చీరలు ఎంత పలచగా ఉన్నాయంటే ఆ చీరలని మూడు, నాలుగు పొరలుగా వేసి అరిచేతి మీద పెట్టుకున్నా నా అరిచేతి వేళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ చీరలలోనే రవిక పీస్ లు కూడా అటాచ్ చేసి ఉన్నాయి. ఆ మెటీరియల్ తో కుట్టిన రవికలు వేసుకున్నా ఒకటే వేసుకోకున్నా తేడా పెద్దగా తెలియదు. ఇంటి నించి బయలు దేరే ముందు నాతో ఒక ఆది రవిక తెమ్మని చెప్పిన శ్రీవారు, చీరల షాప్ నించి నేరుగా టైలర్ దగ్గరకు

முரட்டு கதைகள்:  Nurse aunty - telugusexkathalu

వెళ్ళి వాడికి ఎక్స్ట్రా పే చేసి ఆ రవికలు రేపు మధ్యాన్నం కల్లా కుట్టేలా ఒప్పందం చేసుకుని వచ్చారు.
టైలర్ దగ్గరనించి నన్ను మరో బట్టల షాప్ కు తీసుకెళ్ళి అక్కడ నా చేత ఒక చుడీదార్ కొని పించారు. నా జీ వితంలో ఇంతవరకూ ఎప్పుడు చుడీదార్లు వేసుకో లేదు నేను. నేను కూడా సరదా పడి తను చెప్పినట్లే ఒక చుడీదార్ కొనుక్కున్నాను.
అక్కడనుంచి నేరుగా మరో దుకాణానికి వెళ్ళి అక్కడ నాకోసం ఒక జీన్ పాంట్, రెండు షర్ట్స్ కొన్నారు. ఆ షర్ట్స్ లో ఒకటి మళ్ళీ పల్చటి ఉల్లి పొరలా ఉన్న తెల్ల షర్ట్. తరువాత అదే షాపులో నా చేత బలవంతంగా రెండు తెల్ల, ఒక నల్ల, ఒక రెడ్ కలర్తో పల్చగా లేసీ డిజైన్ ఉన్న బ్రాలు కొని పించారు.
అక్కడ నుంచి మరో రెడీ మేడ్ బట్టల షాప్కు వెళ్ళి మోకాళ్ళ వరకూ ఉండే స్కర్ట్ ఒకటి కొన్నారు. ఈ షాపింగ్ మొత్తానికి కనీసం రెండు వేల రూపాయలన్నా ఖర్చు చేసి ఉంటారు. అక్కడ నించి నేరుగా ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్ళి ఇద్దరం భోజనం చేసి ಇಲ್ಲು చేరే సరికి రాత్రి 10 గంటలు కావొస్తుంది.
రేపు తను ఆఫీస్ నుంచి రాగానే బయలుదేరాలి కాబట్టి ఇద్దరం కూర్చుని మా ప్రయాణాని కి పెట్టెలు సర్దుకుని పడుకుందామని పెట్టెలు సర్దటం ప్రారంభించాము. మేము ఇప్పుడు షాపింగ్ లో కొన్న ఒక్క బ్లూ చీర తప్ప మిగతావన్నీ పాక్ చెయ్యమన్నారు శ్రీవారు.
ఇప్పుడు కొన్నవి కాకుండా నేను మరికొన్ని బట్టలు పెట్టుకోబోతుంటే “భలే దానివే నాలు గు రోజుల కు ఇప్పుడు కొన్న బట్టలు చాల్లే.. మళ్ళీ వేరే బట్టలు ఎందుకు” అంటు ఇంకే మీ పెట్టనివ్వ లేదు.
“ఈ బ్లూ కలర్ చీర రేపు బయలుదేరే ముందు కట్టుకుని రా.. మనం వెళ్ళేది ఫస్ట్ క్లాస్ కూపేలో కదా.. అందులో నలుగురు ప్రయాణీకులు వుంటారు.. మనతో పాటు ఇద్దరు మగ వాళ్ళు ఎక్కారనుకో.. పండగ చేసుకుంటారు లక్కీ వెధవలు” అంటూ ఆ బ్లూ కలర్ చీర తీసి పక్కన టేబుల్ మీద పెట్టారు. అప్పుడు అర్ధ మయ్యింది నాకు అయ్యగారు ఫస్ట్ క్లాస్ లో ఎందుకు బుక్ చేసారో.
పాకింగ్ అంతా అయిపోయాక మంచం మీద ఉన్న పెట్టెలు తీసి కింద పెట్టి పడుకో బోతూ “అయ్యో మరో ముఖ్యమైన వస్తువు పాక్ చెయ్యడం మర్చి పోయాము అంటు లేచి కూర్చున్న శ్రీవారు వెళ్ళి అల్మారా తెరిచి అందులోనించి ఒక పాకెట్ తీసి పెట్టెలో పెట్టబోయారు.

முரட்டு கதைகள்:  Na lover friend ni denga part-1 😘 - Telugu Dengudu Kathalu

“ఏమిటండీ అవి” అన్న నా ప్రశ్నకు సమాధానంగా ఆ పాకెట్ ఓపెన్ చేసి చూపించారు. దాని నిండుగా కండోంస్ ఉన్నాయి.
“అవి ఎందుకండి..” అన్న నా ప్రశ్నకు..
“రేపట్నుంచి వైజాగ్ లో ఆ బట్టల్లో నిన్ను చూసి కసెక్కి పోయి ఎంత మంది వెధవలు నిన్ను వాయించాలంటారో ఏమో.. అందుకని ముందు జాగ్రత్తగా..” అంటూ ఆ పాకెట్ను సూట్ కేసులో పెట్టారు శ్రీవారు.
తను అన్న మాటలు అర్ధం చేసుకునేందుకు ఒక క్షణం పట్టింది నాకు. అలా అర్ధమైన వెంటనే నాలో కోపమో, సిగ్గా కలగాల్సింది పోయి తను అన్న మాటలు నిజమే అయితే ఎలా ఉంటుందా అని ఒక క్షణం వూహించుకున్నాను. ఆ వూహకే నా తొడల మధ్య జివ్వు మంటూ తియ్యగా మూలిగి నా రెమ్మలు చెమ్మగిల్లసాగాయి.
మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు వెళ్తూ “వంటా అదీ పెట్టుకోకు, నేను లంచ్ టైం లో ఇంటికి వస్తాను ఇద్దరం వెళ్ళిటైలర్ దగ్గర నుంచి నీ రవికలు తీసుకుని అటునుంచి అటే ఎక్కడన్నా మంచి వోటల్ లో తినేసి నిన్ను ఇంట్లో వదిలేసి నేను మళ్ళీ ఆఫీసుకు వెళ్తాను”
అన్నారు.
“సరే” అన్నాను.
తను అటు ఆఫీసుకు వెళ్ళగానే నా ఆలోచనలు మేము వెళ్ళబోయే ఈ ట్రిప్ మీదకు వెళ్ళాయి. శ్రీవారి వరస చూస్తుంటే ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త రుచులు చూసే అవకాశం వచ్చేట్లుంది. ఆ ఆలోచన రాగానే నా నరాలు జివ్వు మంటూ తియ్యగా మూలి గాయి. ఎలాగూ వంట చేసే పని లేదు కాబట్టి ” మధు అన్నా వస్తే బాగుండు, శ్రీ వారు వచ్చే లోపల ఒక షో లాగించెయ్య వచ్చు” అనుకుంటూ టి వి చూడ సాగాను.
కానీ ఆ రోజెందుకో మధు రానే లేదు. మధ్యానం వొంటి గంట అవుతుండగా శ్రీవారు వచ్చారు. ఇద్దరం స్కూటర్ మీద వెళ్ళిటైలర్ దగ్గర నుంచి నా రవికలు తీసుకుని, పక్కనే ఉన్న ఊర్వశీ రెస్టారెంట్లో భోజనం పూర్తి చేసి తిరిగి ఇల్లు చేరాము.
ఇంటికి చేరగానే శ్రీ వారు ” మర్చి పోకుండా ఆ బ్లూ కలర్ రవిక వేసుకుని, నిన్న కొన్న ఆ చీర కట్టుకుని 5 గంటల కల్లా రెడీగా ఉండు. నేను ఆఫీసునుంచి వచ్చేప్పుడే ఆటో తీసుకుని వస్తాను. నేను రాగానే బయలుదేరుదాము” అని చెప్పి వెళ్ళారు.

முரட்டு கதைகள்:  నేను నా కామ దాహము దాహము 2

తను అటు వెళ్ళాక కాసేపు కునుకు తీద్దామా అనుకుని మళ్ళీ నిద్రపోతే పొరపాటున మెలకువ రాకుంటే ఎలా అన్న సందేహంతో నిద్ర పోకుండా కూర్చుని కాసేపు టి వి చూసి, బోర్ గా అనిపించడంతో కనీసం వెళ్ళిటైలర్ దగ్గర తెచ్చిన రవికలు వేసి చూసుకుందామని లేచి ముందు గది గడియ పెట్టి మా పడక గదిలోకి నడిచాను.
వంటి మీద ఉన్న చీరా, రవికా విప్పి పక్కన పడవేసి టైలర్ దగ్గరనుంచి తెచ్చిన బ్లూ కలర్ రవిక వేసుకుని అద్దంలోకి చూసుకున్న నేను ఒక్క సారిగా కెవ్వున అరవబోయి త మాయించుకున్నాను. అందుకు కారణం అద్దంలో చూసుకున్న నాకు నా వంటి మీద అసలు రవిక ఉందా అనిపించేలా స్పష్టంగా నా రొమ్ములు ముచ్చికల్తో సహాదర్శన మిస్తుండట మే.
వెంటనే హడావిడిగా పక్కనే పెట్టి ఉన్న బ్లూ కలర్ చీర తీసి కట్టుకుని చూసుకున్నాను. అది కూడా పల్చని చీర అవడంతో నా రొమ్ములు ఇంకా లైట్ గా కనిపిస్తూనే ఉన్నాయి. రొమ్ముల కన్నా ఎక్కువగా తేనె రంగులో ఉన్న నా ముచ్చికలు కొట్టొచ్చినట్లు
కనపడుతున్నాయి. ఈ వేషంలో నేను గనుక బయటకు వెళ్తే మగ వాళ్ళ అందరి దృష్టి నా మీద నుంచి తప్పుకోవడం అసాధ్యం.
కానీ ఈ వేషంలో నన్ను పక్కింటి వాళ్ళో, లేదా తెలిసిన వాళ్ళో ఎవరన్నా చూస్తే.. అమ్మో ఇంకే మన్నా వుందా.. ఒక వేళ ఈ చీర, రవిక వేసుకోక పోతే శ్రీవారికి కోపం వస్తుందని తెలుసు.. మరి ఎలా అని అలోచిస్తుంటే “టింగ్.. టింగ్..” అంటూ డోర్ బెల్ మోగింది.
“చచ్చాన్రా దేవుడా.. ఈ టైంలో ఎవరు?” అనుకుంటూ పక్కనే ఉన్న టవల్ తీసి భుజాన కప్పుకుని వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా మధు.
నేను తలుపు తియ్యగానే నన్ను తోసుకుంటూ లోపలకు వచ్చి “సారీ ఆంటీ. ఉదయం మీ దగ్గరకు రావాలని బయలు దేరిన నన్ను మా వదిన బలవంతంగా ఆపి.. ఇదిగో ఇప్పటి వరకు పీల్చి పిప్పి చేసి పంపింది.” అంటూ నవ్వాడు.
“పర్లేదు లేవయ్యా. నాకెందుకు సంజాయిషీ ఇస్తున్నావు. అసలు నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. మేము ఈ రాత్రికి వైజాగ్ వెళ్తున్నాము. తిరిగి సోమవారం ఉదయం వస్తాము” అంటు నా భుజాల మీద కప్పుకుని వున్నటవల్ ని తీసి పక్కనే ఉన్న కుర్చీ మీద వేసి “మంచి నీళ్ళు ఏమన్నా తాగుతావా?” అంటూ అడిగాను.
నా మాటలకు ఏదో చెప్పాలని నోరు తెరిచిన తను ఏమి చెప్పాలనుకున్నాడో కూడా మర్చి పోయినట్లు నా గుండెల వంక గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోయాడు.

முரட்டு கதைகள்:  Sowjanya aunty tho swargam - sex stories telugu

“ఏమిటి అలా చూస్తున్నావు” అన్నాను.
తను మాటలాడ కుండా ఇంకా అలానే నా వైపే చూస్తుండటం తో లేచి తన దగ్గరగా వెళ్ళి తన భుజాల మీద చేతులు వేసి పట్టుకుని కుదుపుతూ “ఏంటి? అలా చూస్తున్నావ్?”
అన్నాను.
“మీరు.. మీరు.. ఈ డ్రెస్ లో ఒక సారి అద్దంలో చూసుకున్నారా?” అంటు తన చేతులు నా రవిక, చీరల మీదనించి పొడుచుకు వస్తూ కనపడుతున్న ముచ్చికల మీద వేసి ని మురుతూ “ఇవి ఎంత స్పష్టంగా కనపడుతున్నాయూ చూసుకున్నారా?” అన్నాడు.
తను అలా నా ముచ్చికలు పట్టుకోవడంతో నాలో ఉదయం నించి రగులుతున్న తాపం ఒక్క సారిగా బుసలు కొట్టింది. వెంటనే “చూసుకున్నాను లేవయ్యా.. లోపల బ్రా వేసుకుంటే సరిపోతుంది” అంటూ నా పవిట కొంగు జార్చి “అయినా నీకు నా వంట్లో తెలియనిది ఏముంది” అంటూ రవిక హుక్కులు కూడా విప్పుకో సాగాను.

నాలో రగులుతున్న తాపం పసిగట్టిన తను అలానే నన్ను వడిసి పట్టుకుని తన కౌగిలిలోకి తీసుకున్నాడు. ఇక ఇద్దరం అక్కడే.. ఆ హాల్ లోని గచ్చు మీదే.. ఒరిగి పోయి.. ఒకరి లో ఒకరం కరిగి పోయి మా తాపాల్ని చల్లార్చుకుని లేచే సరికి మరో ముప్పావు గంట పట్టింది.
“తాంక్స్ ఆంటీ. మీరు సోమవారం తిరిగి వచ్చే వరకు ఈ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉండి పోతాను” అన్నాడు మధు తను వెళ్ళడానికి సిద్ధ మవుతూ.
మధుని పంపించి తలుపు వేసి గడియ పెట్టి వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి, పాక్ చేసి ఉన్న పెట్టె లోనించి నిన్న కొన్న లేచీ బ్రాల లోనించి తెల్ల బ్రా తీసుకుని వేసుకుని దాని మీద శ్రీవారు చెప్పినట్లే బ్లూ రవిక వేసుకుని, చీర కట్టుకుని రెడీ అయ్యాను.
రెడీ అవుతున్నప్పుడు ఏదో వస్తువు కోసం బీరువా తెరిచిన నాకు చీరల కిందగా పెట్టి ఉన్న నిదేసీ బొమ్మల పుస్తకం కనిపించింది. శ్రీవారి కళ్ళ ముందే మధు చేత చేయించుకున్న నాకు ఇక ఆ పుస్తకాన్ని శ్రీ వారితో పంచుకునేందుకు ఇబ్బంది ఏముంది?
అందుకే ఆ పుస్తకాన్ని తీసి మేము వైజాగ్ కు తీసుకెళ్తున్న పెట్టెలో బట్టల అడుగున పెట్టాను. శ్రీవారి కి ఆ పుస్తకాన్ని చూపించి “ఈ రోజే మధు దానిని తెచ్చి ఇచ్చాడు” అని చెబుదామను కున్నాను. “వైజాగ్ లో వోటల్ రూం లో సరదాగా ఆ పుస్తకంలోని బొమ్మల్ని చూస్తూ మేము ఇద్దరం చేసుకుంటూ..” ఈ ద్రుశ్యాన్ని వూహించుకుంటే శ్రీ వారి కోసం
ఎదురు చూడ సాగాను.

முரட்டு கதைகள்:  తో తొటలోక్కుడు బిళ్ళ మూడవ భాగం | Telugu srungara kathalu

సరిగ్గా 5 గంటల ప్రాంతంలో శ్రీవారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. తను చెప్పినట్లే తను వస్తూ వస్తూ ఆటో తీసుకు వచ్చారు. తను వచ్చే సరికే నేను రెడీగా ఉండటంతో వెంటనే పెట్టెలు ఆటోలో ఉంచి రైల్వే స్టేషన్ కు బయలుదేరాము.
ఆటోలో ఎక్కిన శ్రీవారి చేతిలో మా పెట్టెల తో పాటు ఒక చిన్న పాకెట్ ఉండటం చూసి “ఆ పాకెట్ ఏమిటండి” అన్నాను.
దానికి సమాధానంగా “మా మేనేజర్ వెధవ, వైజాగ్ బ్రాంచ్ లో ఇవ్వమని ఇదిగో ఈ పాకెట్ నాకు అంటగట్టాడు. అంట్ల వెధవ, నేను ఎక్కడ సుఖపడి పోతానో అని కుళ్ళు వెధవకు”
అన్నారు.
తన మాటలకు నేను నవ్వుతూ “అయినా, ఆ పాకెట్ మీ వైజాగ్ బ్రాంచ్ లో ఇవ్వ మన్నారు కానీ, మిమ్మల్ని అక్కడే వుండి పని చెయ్యమనలేదు కదా?” అన్నాను.
“నిజమే అనుకో, కానీ నేను వెళ్ళి ఆ పాకెట్ ఇచ్చి వచ్చేందుకు కనీసం ఒక గంటా, రెండు గంటలన్నా పడుతుంది కదా. అంత సేపు నా బంగారాన్ని వదిలి ఉండాలి కదా” అంటూ నా వైపు ప్రేమగా చూసారు.
తను చెప్పినట్లు వింటుండే సరికి శ్రీవారికి నా మీద ప్రేమ మరీ ఎక్కువ అవుతున్నట్లుంది. తన మాటలకు నేను సమాధానం చెప్పకుండా నవ్వి వూరుకున్నాను.
ఇంతలో తను ఆటో వాడి తో “ఒక్క ని మిషం ఆపు” అంటూ దారిలో కనపడిన ఒక హోటల్ దగ్గర ఆటో ఆపించి వెళ్ళి ఏదో పార్సిల్ కట్టించుకుని వచ్చారు. “ఏమిటండీ అది?” అంటే “రాత్రికి మనం ట్రైన్ లో తినేందుకు చపాతీలు తీసుకొచ్చాను” అన్నారు.
స్టేషన్ లో ఆటో దిగి వాడికి డబ్బులు ఇచ్చి పంపాక, శ్రీవారు నాతో “ట్రైన్ కు ఇంకా టైం ఉంది. మనతో పాటు మన కూపేలో ఎవరు వస్తున్నారో చూద్దాం పద” అంటు రిజర్వేషన్ లిస్ట్ అంటించి ఉన్న బోర్డ్ వైపు నడిచారు.
మా వద్ద లగేజ్ పెద్దగా లేదు. శ్రీవారిది ఒక పెట్టె, నాది ఒక పెట్టె. తను ఒక పెట్టె పట్టుకుని నడిస్తే నేను మరో పెట్టె అందుకుని తనని అనుసరించాను. రిజర్వేషంస్ బోర్డ్ వైపు వెళ్ళి ఫ్6 కోచ్ లో మా కూపే లో ఎవరెవరు ఉన్నారా అని చూస్తే మా పేర్ల కింద మ్. గంగాధరం (62), మిస్ సు మన (19) అని రాసి ఉంది.

முரட்டு கதைகள்:  అక్క తో ఒకరోజు 2 | Telugu sex stories

ఆ పేర్లు చదివిన శాస్త్రి నా వెవిలో “ముసలోడు బయలు దేరే ముందు నక్కని తొక్కి బయలుదేరి వుంటాడు, ట్రైన్ లోకి ఎక్కగానే బాత్రూంలోకి వెళ్ళి ఆ బ్రా తీసేసి వచ్చి వాడి ఎదురుగా కూర్చో.. అప్పుడు చూద్దాం వాడి పాట్లు” అంటూ మెల్లిగా అన్నారు.
తను ఏమి అంటున్నారో నాకు అర్ధం కాలేదు “ముసలి వాడు ఏంటండీ.. తను ముసలి వాడని మీకు ఎలా తెలుసు?” అన్నాను.
దానికి సమాధానంగా శాస్త్రి “వాళ్ళ పేర్ల పక్కన బ్రాకెట్స్ లో ఉన్న నంబర్స్ చూసావా? అది వాళ్ళ వయసు” అన్నాడు. అప్పటికి కానీ తను ఏమి మాటలాడుతున్నారో నాకు అర్ధం
కాలేదు.
“ఓహ్.. అదా.. అయినా, పంతొమ్మిదేళ్ళ అమ్మాయి ముందు నేను అలా ఉంటే.. బాగుంటుందా..”
అంటు గొణి గాను.
“అదిగో.. ఆ సణుగుడే వద్దనేది. అసలు ఆ పిల్లతో మనకు ఏమి పని. నీ దృష్టి దృష్టి అంతా ఆ ముసలోడి మీదే ఉంచి.. ఎప్పుడు వీలయితే అప్పుడు వాడి కళ్ళకు విందు చెయ్యి.. సరేనా?” అన్నారు.
“సరే మహానుభావా.. మీరు ఎంత చెబితే అంతే కదా..” అంటు నవ్వాను. ఒక విధంగా చూసుకుంటే తను సరదా పడుతున్నాడని మొదలు పెట్టిన ఈ గేం ని నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను.
అలా మాటలాడు కుంటూ నడుచుకుంటూ మేము ఎక్కాల్సిన కోచ్ దగ్గరకు రావడంతో ఇద్దరం ఆ పెట్టె లోకి ఎక్కి మా కూపే లోకి అడుగు పెట్టాము. అప్పటికే ఒక పక్కగా వచ్చి కూర్చుని వున్నారు ఒక పెద్దాయనా, మరో పరువంలో ఉన్న అమ్మాయి. “వీళ్ళిద్దరే కాబోలు గంగాధరం, సుమన” అనుకున్నాను.
గంగాధరం గారి అబ్బాయి అను కుంటాను ఒక 40 ఏళ్ళ వ్యక్తి మా కూపే వద్ద బయట కిటికీ పక్క నిలబడి ఉన్నాడు. వాళ్ళు మాటలాడు కుంటున్న విషయాల మీద అప్పుడప్పుడు నా చెవిని పోనిచ్చి నేను విన్న విషయాలు ఏమిటంటే.. “వెళ్ళగానే ఫోన్ చెయ్యండి నానా.. తిరిగి ఎల్లుండి రాత్రికేగా మీరు బయలుదేరేది. నేను స్టేషనుకు వస్తాలెండి.. ఒక వేళ పీలు కాకుంటే డ్రైవర్ ని పంపుతాను.. ఆ.. సుమ, నీకు బుక్స్ ఏమన్నా కావాలా.. తాతయ్యని జాగ్రత్తగా చూసుకో.

முரட்டு கதைகள்:  Na frnd wife ni Ala Dengano Miku chepabutuna తెలుగు సెక్స్ కథలు

ఇలా అక్కడక్కడా విన్న విషయాల్ని బట్టి అతను గంగాధరం గారి కొడుకు అని ఆ అమ్మాయి గంగాధరం గారి మనవరాలు అని నాకు అర్ధం అయ్యింది. అలా నా ఆలోచనలలో నేను ఉండగానే ట్రైన్ బయలు దేరింది.
ట్రైన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే మా వారు గంగాధరం గారితో సంభాషణ మొదలు పెట్టారు. అరగంట పైగా సాగిన ఆ సంభాషణ ద్వారా మాకు తెలిసింది ఏమిటంటే గంగాధరం గారి స్నేహితుడు ఒకాయన వైజాగ్ లొ ఉంటారట. ఆయన సడెన్ గా చనిపోతే పిచారించేందుకు తను ఇప్పుడు వెళ్తున్నారట. రేపు కర్మ కార్యక్రమాలు చూసుకుని తిరిగి ఎల్లుండి మధ్యాన్నం ట్రైనుకు తిరుగు ప్రయాణం అని చెప్పారు.

గంగాధరం గారు పెద్ద వారు అవడంతో వాళ్ళ అబ్బాయి కి ఆ వయసులో తనని ఒక్కరినే పంపడం ఇష్టం లేక వాళ్ళ అమ్మాయి సు మనని తోడు ఇచ్చి పంపుతున్నారట. ఇ విషయాలన్నీ చెప్పిన ఆయన మా గురించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుంచో వైజాగ్ చూడాలని ఉందని.. చివాకు ఇప్పుడు లీవ్ దొరకడంతో వెళ్తున్నామని చెప్పారు శ్రీవారు.
“మరి వైజాగ్ లో మీరు ఎక్కడ ఉంటున్నారు? స్నేహితులు ఎవరైనా ఉన్నారా?” అంటూ ప్రశ్నించారు గంగాధరం గారు.
“లేదండీ, ఏదో ఒక మంచి వోటల్ చూసి అక్కడ దిగడమే” అన్నారు శ్రీవారు.
“మీరు కావాలంటే మేము దిగే వోటల్ లోనే దిగ వచ్చు. మా స్నేహితుడిది చావు ఇల్లు కదా.. వాళ్ళ బంధువులు, దగ్గరి వారితోనే ఇంటి నిండా మనుషులు ఉంటారని మేము ఏదన్న వోటల్ లో ఉంటామని చెప్పాను. మా స్నేహితుడి కొడుకు ట్రైన్ స్టేషన్ కు కార్

పంపుతున్నానని చెప్పాడు. ఆ కార్ డ్రైవర్ మమ్మల్ని మంచి హోటల్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి మా స్నేహితుడి ఇంటికి తీసుకెళ్తాడు. మీరూ కావాలంటే మాతో పాటు అదే వోటల్ కు రావొచ్చు” అన్నారు ఆయన.
వాళ్ళు చూడబోతే బాగా డబ్బు ఉన్న కుటుంబం లా ఉంది, వాళ్ళు దిగే హోటల్ లో మేము దిగగలమా?” అని నేను అనుకుంటుంటే శ్రీవారు మాత్రం “అయితే ఇంకేం? తప్పకుండా ఉన్న వోటల్ లోనే దిగుతాము.. మాకు ఒక సమస్య తీర్చారు” అంటూ నవ్వారు.
మీరు
గంగాధరం గారు మా వారు అలా మాటల్లో పడి ఉంటే ఆ అమ్మాయి మటుకు ఏదో మాగజైన్ చదువుకుంటూ కూర్చుని వుంది. ఇంతలో టికెట్ కలెక్టర్ వచ్చి మా అందరి వద్ద టికెట్స్ చెక్ చేసి వెళ్ళారు.

முரட்டு கதைகள்:  అనుకోని సుఖం….. - Your Secret Stories - Sex stories

టికెట్ కలక్టర్ వచ్చినప్పుడు తను చదువుతున్న మాగజైన్ లోనించి ఈ లోకం లోకి వచ్చిన ఆ అమ్మాయితో “ఏమి చదువుతున్నావమ్మా?” అంటూ నేను సంభాషణ

ప్రారంభించాను.
“ల్మ్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఆంటీ” అంది తను. తను ఏమి మాటలాడక పోతే బాగుండదు అనుకుందో ఏమో ” మీకు పిల్లలు ఉన్నారా ఆంటీ?” అంది.
“ఆహా.. ఇద్దరు. సందీప్, అర్చన” అంటూ చెప్పాను.
“మంచి పేర్లు ఆంటీ. నా పేరు సుమన” అంది.
“నీ పేరు కూడా బాగుంది. నా పేరు లలిత.. ఇదిగో మా వారు శాస్త్రి” అంటూ శ్రీవారిని
పరిచయం చేసాను..
ఇక ఇద్దరం ఆ మాటలు, ఈ మాటలు చెప్పుకుంటూ మరో కొద్ది నిమిషాలు గడిపాము. “నేను కాసేపు పడుకుంటాను తాతయ్యా” అంటు ఆ పిల్ల పై బెర్త్ మీదకు ఎక్కబోయింది.
“ఒకే సారి భోజనం చేసి పడుకో కూడదూ” అన్నారు ఆయన.
“అప్పుడే ఏమీ భోజనం తాతయ్యా.. ఇంకో గంట ఆగి తిందాము లే” అంటూ ఆ పిల్ల తనతో తెచుకున్న తలగడా, దుప్పటి పై బెర్త్ మీద వేసి, తనూ పైకి ఎక్కి పడుకుంది.
తను అలా పడుకో గానే శ్రీవారు నా చెవిలో “ఇదే మంచి అవకాశం.. వెళ్ళి ఆ కవచాన్ని విప్పి పారేసి రా” అన్నారు.
తను బ్రా కు పెట్టుకున్న ముద్దు పేరు కవచం. మా పెళ్ళి అయిన కొత్తల్లో ఎప్పుడూ బ్రా వేసుకునే ఉండే దాన్ని. అప్పుడు ఆయన “అంత అందమైన వాటిని ఎందుకు అలా కవచం చేసి బిగిస్తావు” అనే వారు. అలా దానికి కవచం అని పేరు వచ్చేసింది.
గంగాధరం గారు చూస్తే పెద్ద మనిషిలా ఉన్నారు. ఆయన ముందు అలా నా శరీరాన్ని ప్రదర్శించాలంటే ఏమిటోగా ఉంది. కానీ అంత ఖర్చు పెట్టి ఫస్ట్ క్లాస్లో టికెట్ బుక్ చేసిన వారు, ఇప్పుడు నేను తన మాట వినక పోతే మండి పడతారని తెలుసు. అందుకే మరే మీ మాటలాడ కుండా లేచి బాత్రూం వైపు నడిచాను.

முரட்டு கதைகள்:  తో తొటలోక్కుడు బిళ్ళ మూడవ భాగం | Telugu srungara kathalu

బాత్రూంలోకి వెళ్ళిన నేను నా బ్రా ని వంటి మీద నుంచి వేరు చేసి, తిరిగి రవిక వేసుకుని, చీర చుట్టుకుని నడుచుకుంటూ మా కూపే లోకి అడుగు పెట్టాను. నేను వచ్చే సరికి శ్రీవారు కూడా మా వైపు ఉన్న పై బెర్త్ మీదకు ఎక్కి పడుకుని ఉన్నారు.
అప్పటికే సుమన మంచి నిద్రలో ఉంది. నేను కూపే లోకి రావడం చూసిన శ్రీవారు కళ్ళతోనే “ప్రారంభించు” అన్నట్లు సైగ చేసి నిద్ర పోతున్నట్లుగా కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు గంగాధరం గారు, తన ఎదురుగా నేను. ఇద్దరం మాత్రమే మిగిలాము.
“ఎలా మొదలు పెట్టాలా?” అని అలోచిస్తున్న నాకు ఎదురుగా ఇంతకు ముందు సుమన చదువుతున్న మాగజైన్ కనిపించింది. వెంటనే ముందుకు వంగి “ఆ మాగజైన్ ఒక సారి ఇవ్వరా.. చూసి ఇస్తాను” అన్నాను. అలా వంగడంలో నా పైట జారి, పల్చటి రవికలోని నా బంతులు ఒక్క సారిగా గంగాధరం గారి కళ్ళల్లో పడ్డాయి.
నా గుండెల వైపు చూడనట్లే దొంగ చూపులు చూస్తూ.. వణుకున్న చేతుల్తో తన పక్కనే ఉన్న పుస్తకాన్ని తీసి నా చేతికి ఇచ్చారు గంగాధరం గారు. పుస్తకాన్ని తన చేతిలోనించి అందుకుంటూ పొర పాటుగా జారినట్లుగా నా పైట జార్చేసాను. అంతే ముసలాయన మీడి గుడ్లు వేసుకుని నా ఎద వైపే చూడ సాగారు.
అప్పుడే గ మనించి నట్లుగా నా పైటని సర్దుకుని చేతిలోని పుస్తకాన్ని మెల్లిగా తిరగెయ్య సాగాను. అలా పుస్తకాన్ని చదువుతున్నట్లు నటిస్తూ మెల్లిగా నా చీర చెంగు ఒక వైపుకు జరిగేలా అడ్జస్ట్ చేసుకున్నాను.
దానితో నా కుడి రొమ్ము మీదనించి పూర్తిగా పక్కకు తొలగింది నా చీర. నేను చేసిన పనితో పల్చటి రవికలోనించి నా కుడి రొమ్ము గుండ్రంగా.. నున్నగా.. తేనె రంగు ముచ్చికతో సహాతన కళ్ళకు స్పష్టంగా దర్శన మివ్వ సాగింది.
తను వెంటనే పక్కనే ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని దానిని తన ముఖానికి అడ్డం పెట్టుకుని చదువుతున్నట్లు నటిస్తూ నా ఎద వైపు దొంగ చూపులు చూడ సాగారు. నా రొమ్ము దర్శనం ముసలాయన తొడల మధ్య సంచలనం రేపుతున్నట్లుంది.. ఒక చేత్తో పక్కనే ఉన్న తల గడని తీసుకుని తన తొడల మీద వేసుకున్నారు.
ఇంకా కాసేపు అలానే వదిలేస్తే తన ఫ్ఫ్రైజ్ అవడమో లేదా హార్ట్ అటాక్ రావడమో జరుగుతుందే మో అన్న భయంతో మెల్లిగా నా పైటని సర్దుకున్నాను. పై బెర్త్ మీద పడుకున్న శ్రీవారు నిద్రపోతున్నట్లు నటిస్తూ గంగాధరం గారు పడే పాట్లు గమనిస్తూనే
ఉన్నట్లున్నారు. నేను పైట పూర్తిగా సర్దుకుని, గంగాధరం గారికి దొంగ చూపులు చూసే బాధ నించి తప్పించిన రెండు నిమిషాలకు బెర్త్ మీద నుంచి దిగి కిందకు వచ్చారు.

முரட்டு கதைகள்:  Na lover friend ni denga part-1 😘 - Telugu Dengudu Kathalu

మరో పది ని మిషాలకు ట్రైన్ ఏదో స్టేషన్ లో ఆగింది. శ్రీవారు కిందకు దిగి మంచి నీళ్ళ శ్రీ బాటిల్స్, అరటి పళ్ళు కొనుక్కుని వచ్చారు. ట్రైన్ మళ్ళీ కదిలిన కాసేపటి కి “ఇక భోజనాలు చేద్దామా” అంటూ హోటల్ నుంచి పార్సెల్ చేసి తీసుకు వచ్చిన చపాతీ పాకెట్స్ విప్ప సాగారు.
మేము భోజనాలు చెయ్యడానికి రెడీ అవ్వటం చూసిన గంగాధరం గారు పై బెర్త్ మీద పడుకుని ఉన్న తన మనవరాలిని ” మన మూ భోజనం చేద్దాం రా. ఒకే సారి తినేసి నిద్ర పోదువు కాని” అంటూ లేపారు. తాత గారి పిలుపుతో తను కూడా దిగి బెర్త్ మీద నించి దిగివచ్చింది. తను దిగి రాగానే ఇద్దరూ చేతులు కడుక్కునేందుకు కాబోలు వెళ్ళారు.
వాళ్ళు అటు వెళ్ళగానే శ్రీవారు నా వైపు తిరిగి “ముసలాడిని ఇంకాస్త రెచ్చగొట్టాలి. ఏమిటి అలా కొంచెం కొంచెం గా చేస్తావు” అన్నారు.
“ఇంకే మీ చెయ్య మంటారండి.. మొత్తం బట్టలు విప్పి తన ఎదురుగా నిలబడనా? అప్పటికే తనకు ఏభ్ నో హార్ట్ అటాక్ వస్తుందని హడలి చచ్చాను” అన్నాను.
“ఏమీ రాదు. నువ్వు మరీ భయపడుతున్నావు. కొంచెం ఎక్కువగా ఎక్స్పోజ్ చెయ్యి.. ముసలాడు తన పంచలో చేతులు పెట్టి కొట్టుకునేలా రెచ్చగొట్టు” అన్నారు.
“పంచలో చేతులు పెట్టుకుంటే పరవాలేదు. మరీ అంత బరితెగించి చూపిస్తే.. నా గురించి చెడుగా అర్ధం చేసుకుని.. ఏ అర్ధ రాత్రో వచ్చి నా మీద పడితే?” అన్నాను.
“పడితే.. ఏముంది? పడితే పడనీ.. హాయిగా వాడితో చెయ్యించుకును ముసలాడి దెబ్బ ఎలా ఉంటుందో కూడా రుచి చూడు.. ఎలాగూ కండోంస్ నీ పెట్టె లోనే ఉన్నాయి కదా..” అన్నారు.
తన సమాధానికి నాకు నోటిలోనించి మాట రాలేదు. అసలు తన ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఈ రేట్లో ఎంత మంది కింద నన్ను పడుకోబెట్ట తలచుకున్నారో అసలే అర్ధం కావడం లేదు. ఆ మాటే అడుగుదామనుకునే లోపలే చేతులు కడుక్కునేందుకు వెళ్ళిన తాతా, మన వరాలు ఇద్దరూ తిరిగి వచ్చారు.
(.. ఇంకా ఉంది)

முரட்டு கதைகள்:  అక్క తో ఒకరోజు 2 | Telugu sex stories

86721cookie-checkతప్పెవరిది – Part 19

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here